E-Paper
Advertisement

Mahua Moitra Controversial Comments: మరో వివాదంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. మరీ ఇంత దారుణమా..!

Mahua Moitra Controversial Comments: మరో వివాదంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. మరీ ఇంత దారుణమా..!
Advertisement

Mahua Moitra Controversial Comments on Reporter Question: లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడి ఓటర్లను కట్టి పడేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు నేతలు తమ మాట్లాడిన మాటలతో వివాదంలోనే చిక్కుకుంటారు. పశ్చిమబెంగాల్ లోని టీఎంసీ సీనియర్ నేత మహువా మెయిత్రా.. తన మాటలతో మరోసారి వివాదంలో చిక్కుకుంది.

ఇటీవలే మోదీనీ లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్‌లో ఆరోపణలు చేసేందుకు డబ్బులు తీసుకున్నారనే వివాదంలో తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చిక్కుకున్నారు. ఈ కేసులో మహువాపై ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసును నమోదు చేసి.. పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు.

Mahua Moitra
Mahua Moitra
Advertisement

అయితే ప్రస్తుతం ఈడీ కేసులను ఎదుర్కొంటున్న ఈమెకు టీఎంసీ మరోసారి ఎంపీ టికెట్ కేటాయించింది. పశ్చిమ బంగాల్ లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి మహువా బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

ప్రజలందరి ముందు అసభ్యంగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్నికల సమయంలో అసలు అలుపన్నదే లేకుండా మీరు ఎలా అంత శక్తివంతంగా ప్రచారం చేస్తున్నారని ఓ వ్యక్తి ఆమెను ప్రశ్నిస్తాడు.

Advertisement

ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు స్పందించిన మహువా మొయిత్రా.. ‘సెక్స్’ చేయడమే తన శక్తి రహస్యం అని చెప్పింది. ఆ సమాధానం విని చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారుతోంది. దీన్ని నెటిజన్లు ఆమె సమాధానంపై మండిపడుతున్నారు.

Also Read: బిట్ కాయిన్ ఇష్యూ, బుక్కైన శిల్పాశెట్టి దంపతులు, ఆస్తుల సీజ్

పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో మరో ఎంపీ అభ్యర్థి తీరు కూడా వివాదస్పదంగా మారింది. నార్త్ మాల్దా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖగేన్ ముర్ము అనే నేత.. ప్రచారంలో భాగంగా ఓ యువతిని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ముద్దుకు సంబంధించిన ఫోటోలను టీఎంసీ తెగ ట్రోల్ చేసింది. మరి తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×