BigTV English

TRAIN ACCIDENT : రైలు ఢీకొని నలుగురి మృతి.. పట్టాలు దాటుతుండగా ప్రమాదం..

TRAIN ACCIDENT : జార్ఘండ్‌లో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతుండగా ..కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్స్వాన్ జిల్లాలోని గమరియా స్టేషన్ వెలుపల ఈ ఘటన జరిగింది. బాధితులందరూ ఘటనా స్థలానికి సమీపంలోని మురికివాడలో నివసిస్తున్నట్లు తెలిసింది. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×