E-Paper
Advertisement

Breaking: అమిత్ షాకు తప్పిన పెను ప్రమాదం..

Breaking: అమిత్ షాకు తప్పిన పెను ప్రమాదం..
Advertisement

Amit Shah’s Helicopter Loses Balance: బీహార్ బెగుసరాయ్‌లో హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడంతో సోమవారం పెను ప్రమాదం తప్పింది.

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా అమిత్ షా బెగుసరాయ్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కాశ్మీర్ మాది. కశ్మీర్‌తో రాజస్థాన్‌, బీహార్‌లకు సంబంధం ఏంటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్నారు. కాంగ్రెస్‌, లాలూ యాదవ్‌లు 70 ఏళ్లుగా ఆర్టికల్‌ 370ని తమ అక్రమ సంతానంగా చూసుకుంటున్నారు. ప్రధాని మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఈ ఆర్టికల్‌ను రద్దు చేశారు” అని అన్నారు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×