West Bengal Election Results Live Updates: పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే హోరాహోరీ పోరు కనిపిస్తుండగా, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన దూకుడును ప్రదర్శిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ పార్టీ ఏకంగా 25కు పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతనున్న కనబరుస్తుండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) 20 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఈ ప్రారంభిక ధోరణి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించడమే కాకుండా, ఇరు పార్టీల నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. బెంగాల్‌లో టీఎంసీకి ఉన్న బలమైన పట్టును సైతం పక్కనబెట్టి, బీజేపీ ఈ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లను కైవసం చేసుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బెంగాల్లో 9 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు..
బెంగాల్ లో పోస్టల్ బ్యాలెట్లో దూసుకుపోతున్న బీజేపీ.. ఉదయం 9 గంటలకు బీజేపీ 119 సీట్లతో ముందంజ.. మమత బెనర్జీ పార్టీ TMC ఉదయం 9 గంటలకు 109 స్థానాల్లో వెనుకంజ.. అలాగే కాంగ్రెస్ 2 సీట్లు..
పశ్చిమ బెంగాల్ లో మొదలైన సీట్ల లెక్కింపు..
BJP: 123
TMC:109
CONGRESS: 4
బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ.. 10AM Updates
బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ.. ఇద్దరి మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.. అయితే టీఎంసీ కార్యాలయం దగ్గర కనిపించని హడావుడి.. కానీ, భవానీపూర్‌లో మమతాబెనర్జీ ముందంజలో ఉన్నారు. అలాగే.. నందిగ్రామ్‌లో సువేందు ఆధిక్యం ఉంది.
BJP: 140
TMC:111
CONGRESS: 3
బెంగాల్ రిజల్ట్స్: 11 AM Updates
BJP: 151
TMC:127
CONGRESS: 0
LEFT: 1
OTH: 1
బెంగాల్ రిజల్ట్స్: 11: 30 AM Updates
బెంగాల్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజీపీ.. రెండో స్థానంలో కొనసాగుతున్న టీఎంసీ.. హాట్ హాట్ గా కొనసాగుతున్న భవనీపురం, నందిగ్రాం రిజల్ట్స్..
BJP: 172
TMC:116
CONGRESS: 2
LEFT: 1
OTH: 2
బెంగాల్ రిజల్ట్స్: 12:00 AM Updates
BJP: 198
TMC:92
CONGRESS: 0
LEFT: 0
OTH: 1
బెంగాల్ రిజల్ట్స్: 12:30 PM Updates
BJP: 193
TMC: 97
CONGRESS: 1
LEFT: 2
OTH: 0
బెంగాల్ రిజల్ట్స్: 01:30 PM Updates
BJP: 193
TMC: 93
CONGRESS: 1
LEFT: 0
OTH: 6
బెంగాల్ రిజల్ట్స్: 02:00 PM Updates
BJP: 193
TMC: 93
CONGRESS: 0
LEFT: 1
OTH: 6