BigTV English

OTT Movies : ఈ సినిమాలు పెద్దలకు మాత్రమే… ఈ మూవీస్ ను ఓటీటీలో డిలీట్ చేయకముందే చూడండి

OTT Movies : ఈ సినిమాలు పెద్దలకు మాత్రమే… ఈ మూవీస్ ను ఓటీటీలో డిలీట్ చేయకముందే చూడండి

OTT Movie : రొమాంటిక్ సినిమాలు కపుల్స్ కి బెస్ట్ ఆప్షన్. కానీ అంతకంటే కాస్త అడల్ట్ డోస్ ఎక్కువయ్యే సినిమాలను చూడడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. రొమాన్స్ తో సెగలు రేపే ఈ సిరీస్ లు చూస్తే రాత్రంతా జాగారం తప్పదు. అలాంటి మెచ్యూర్ థీమ్ లో ఓటీటీలో అందుబాటులో ఉన్న 13 బెస్ట్ బో*ల్డ్ సినిమాలు ఏంటో ఈ ఓటీటీలో తెలుసుకుందాం పదండి. ఇలాంటి కంటెంట్ కు కేరాఫ్ అడ్రస్ నెట్‌ఫ్లిక్స్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా కొన్ని బోల్డ్ సినిమాలు రెంట్ కి అందుబాటులో ఉన్నాయి. అయితే జియో సినిమా, హాట్‌స్టార్ లో మాత్రం ఇలాంటి కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది.


1. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే (ట్రయాలజీ) (Fifty Shades Trilogy)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్/బై ఆప్షన్ లో అందుబాటులో ఉంది ఈ బో*ల్డ్ మూవీ. ఈ సినిమాలోని మూడు పార్ట్స్ ను చూస్తే రొమాన్స్ ను ఇలా కూడా చేయవచ్చా భయ్యా అని ఆశ్చర్యపోక మానరు. E.L. జేమ్స్ నవల ఆధారంగా ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే, ఫిఫ్టీ షేడ్స్ డార్కర్, ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్ అనే ఈ ట్రయాలజీని తీశారు. యువ వ్యాపారవేత్త క్రిస్టియన్ గ్రే (జామీ డోర్నన్), స్టూడెంట్ అనస్తాసియా స్టీల్ (డకోటా జాన్సన్) మధ్య తీవ్రమైన రొమాంటిక్ సన్నివేశాలు, కెమిస్ట్రీ, ఎమోషన్స్ ను సింగిల్ గా చూడడమే బెటర్ ఆప్షన్.

2. 365 డేస్ (ట్రయాలజీ) (365 Days)
ఈ రొమాంటిక్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. పోలిష్ రచయిత్రి బ్లాంకా లిపిన్‌స్కా నవల ఆధారంగా ‘365 డేస్’ను తెరకెక్కించారు. ఒక సిసిలియన్ మాఫియా బాస్ మాసిమో (మిచెల్ మోరోన్), లారా (అన్నా-మరియా సీక్లూకా) మధ్య ఇంటెన్స్ రొమాన్స్ ను చూసి చూడాల్సిందే. 365 డేస్, 365 డేస్: దిస్ డే, ది నెక్స్ట్ 365 డేస్ అనే మూడు పార్ట్ లుగా రూపొందిన ఈ మూవీలో ఉన్న బోల్డ్ సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.


3. బ్లూ ఈజ్ ది వార్మెస్ట్ కలర్ (Blue Is the Warmest Color)
ఫ్రెంచ్ LGBTQ+ ఫిల్మ్ ‘బ్లూ ఈజ్ ది వార్మెస్ట్ కలర్’ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది. అడెలె అనే యువతి, ఆమె ప్రేమికురాలు ఎమ్మా (లీ సీడౌక్స్) మధ్య నడిచే రొమాంటిక్ స్టోరీతో మూవీ నడుస్తుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీకి పామ్ డి’ఓర్ అవార్డ్‌ దక్కింది.

4. బేసిక్ ఇన్‌స్టింక్ట్ (Basic Instinct)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ రెంట్ కి అందుబాటులో ఉంది. ఈ 1992 కల్ట్ క్లాసిక్ ఎరోటిక్ థ్రిల్లర్‌లో ఉన్న ఐకానిక్ ఇంటరాగేషన్ సీన్స్, ఉత్కంఠభరిత ప్లాట్ దీనిని ఒక టైమ్‌లెస్ ఫిల్మ్‌గా చేశాయి. బోల్డ్ సీన్స్ తో ఉన్న ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ ను మిస్ కాకుండా చూడాల్సిందే.

5. ఐస్ వైడ్ షట్ (Eyes Wide Shut)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతోంది ‘ఐస్ వైడ్ షట్’. ఈ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ ఒక డాక్టర్‌ ను ఒక రహస్య శృంగార సమాజంలోకి లాగడం చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఉన్న సినిమాటోగ్రఫీ, సైకలాజికల్ అంశాలు దీనిని ఒక మాస్టర్‌పీస్‌గా చేశాయి.

6. లవ్ (2015) (Love)
ఫ్రెంచ్ ఫిల్మ్ ‘లవ్’కు గాస్పర్ నో దర్శకత్వం వహించారు. 3D ఫార్మాట్ లో కూడా అందుబాటులో ఉన్న ఈ వివాదాస్పద కంటెంట్ పెద్దలకు మాత్రమే. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

7. కాల్ మీ బై యువర్ నేమ్
LGBTQ+ రొమాంటిక్ డ్రామా ‘కాల్ మీ బై యువర్ నేమ్’లో ఎలియో (టిమోథీ చలమెట్), పరిశోధకుడు ఆలివర్ (ఆర్మీ హామర్) మధ్య 1980లో ఇటలీలో జరిగే ప్రేమ కథను చూడవచ్చు. అందమైన సినిమాటోగ్రఫీ కారణంగా ఈ మూవీ ఆస్కార్ అవార్డ్‌ను గెలుచుకుంది.

8. సెక్స్ అండ్ ది సిటీ (Sex and the City)
ప్రసిద్ధ HBO సిరీస్ ఆధారంగా సెక్స్ అండ్ ది సిటీ, సెక్స్ అండ్ ది సిటీ 2 సినిమాలు తెరకెక్కాయి. నలుగురు స్నేహితుల జీవితాలు, ప్రేమలు, శృంగార సంబంధాలను న్యూయార్క్ నేపథ్యంలో ఈ సినిమాలో చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాలను చూడవచ్చు.

9. నింఫోమానియాక్ (వాల్యూమ్ 1 & 2) (Nymphomaniac)
అమెజాన్ ప్రైమ్ లో రెంట్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ రొమాంటిక్ డ్రామా. లార్స్ వాన్ ట్రియర్ దర్శకత్వంలో ఈ రెండు-భాగాల సినిమా ఒక నింఫోమానియాక్ మహిళ (షార్లెట్ గెయిన్స్‌బోర్గ్) రొమాంటిక్ లైఫ్ చుట్టూ తిరుగుతుంది.

10. మలేనా (Malena)
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీలో నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఒక యువకుడు (గియుసెప్పె సల్ఫారో) ఒక అందమైన వితంతువు మలేనా (మోనికా బెల్లూచీ) పట్ల ఆకర్షితుడు అవుతాడు.

అలాగే ఈ రొమాంటిక్ సినిమాల లిస్ట్ లో ‘లస్ట్ స్టోరీస్’ అనే ఇండియన్ ఆంథాలజీ నెట్ ఫ్లిక్స్ లో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాక్టర్నల్ యానిమల్స్ వంటి సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×