E-Paper
Advertisement

OTT Movies : వయసులో పెద్ద వాళ్లతో అమ్మాయి శృ*గా*రం..మొత్తం అవే సీన్లు.. ఆఖరిలో ట్విస్ట్..

OTT Movies : వయసులో పెద్ద వాళ్లతో అమ్మాయి శృ*గా*రం..మొత్తం అవే సీన్లు.. ఆఖరిలో ట్విస్ట్..
Advertisement

OTT Movies : ఓటీటీలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సినిమాల కన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఒక దానిని మించి మరొకటి ఓటీటీలో దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ బోల్డ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ వెబ్ సిరీస్ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

వెబ్ సిరీస్ & ఓటీటీ.. 

Advertisement

వెబ్ సిరీస్ లకు సినిమాల కంటే ఎక్కువగా ఆదరణ లభిస్తుంది.. ఇక్కడ స్ట్రీమింగ్ అవుతున్న వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గతంలో వచ్చిన వెబ్ సిరీస్ లతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న వాటికి జనాలు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. అలాంటి ఒక వెబ్ సిరీస్ 3 రొజేస్.. గతంలో 3 రోజెస్ పేరుతో ఇలాంటి ఓ బోల్డ్ వెబ్ సిరీస్ అందించింది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది. ఇందులో నటించిన కొత్త పాత్రను తాజాగా పరిచయం చేశారు.. సీజన్ వన్ భారీ వ్యూస్ ని అందుకోవడంతో దాన్ని సీక్వల్ గా సీజన్ 2 ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఈ కొత్త రోజ్ ను పరిచయం చేయనున్నట్లు ఒక రోజు ముందే వెల్లడించారు. ఇప్పుడు 39 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ సీజన్ లో ఖుషితా కల్లాపు ఎంట్రీ ఇవ్వబోతుందని ఆ వీడియోని చూస్తే తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతుంది. గతంలో వచ్చిన సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది మరి ఈ సీజన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి ఈ వెబ్ సిరీస్ ని క్రియేట్ చేశారు.రవి నంబూరి కథ అందించారు. నవంబర్, 2021లో తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ప్రముఖ నటీమణులు పాయల్ రాజ్‌పుత్, ఈశా రెబ్బ, పూర్ణ నటించారు. రీతూ, జాన్వీ, ఇందు అనే ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథే ఈ 3 రొజేస్.. టైటిల్ కు తగ్గట్లే ఇందులో ముగ్గురి మధ్య కథ సాగుతుంది. వీరందరూ కూడా తమకు తాము స్వతంత్రంగా ఉండాలని, సొంతంగా ఆలోచించాలనే ధోరణితో ఉంటారు. వీళ్ళ ముగ్గురికి పెళ్లి చేయాలని పేరెంట్స్ వాళ్ళని పిలిపిస్తారు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న అనేక సవాళ్ల గురించి ఈ స్టోరీ ఉంటుంది.తమ మధ్య ఉన్న స్నేహాన్ని కొనసాగిస్తూనే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. దీంతో ఇప్పుడు రెండో సీజన్ ను తీసుకొస్తున్నారు.. మరి ఈ సీజన్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..

ఆహాలో ఈ మధ్య కొత్త సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగా ప్రసారం అవుతున్నాయి.. అలాగే పలు ప్రోగ్రాంలు కూడా స్ట్రీమింగ్ అవుతుంటాయి..

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×