Sreemukhi (Source /Instagram)
తెలుగు బుల్లితెరపై శ్రీముఖి పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తన అందం అభినయంతో వరుసగా షోలు చేసుకుంటూ బిజీగా ఉంది..
Sreemukhi (Source /Instagram)
శ్రీముఖి ఏ షోలో ఉంటే ఆ షోలో యూత్ ఆమెకు బాగా అట్రాక్ట్ అవుతారు.. జనాలను ఆకట్టుకునే విధంగా శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్నాడంతో ఆమెకు ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతుంది..
Sreemukhi (Source /Instagram)
బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు టీవీ షో లతో పాటు.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంది..
Sreemukhi (Source /Instagram)
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు. శ్రీముఖి తన లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Sreemukhi (Source /Instagram)
తాజాగా ట్రెడిషినల్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. డ్రెస్ కు తగ్గట్లు క్యూట్ గా, సింపుల్ మేకప్ లో మేకప్ లో కనిపించింది.
491894041_18509432812052139_4160964615819373330_n
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.. శ్రీముఖి అందాలకు ఫిదా అవ్వని వాళ్లు ఉండరు..ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..