E-Paper
Advertisement

OTT Movie: చాలా దేశాలలో నిషేధించిన మూవీ… ఇలాంటి సినిమాను జీవితంలో చూసి ఉండరు

OTT Movie: చాలా దేశాలలో నిషేధించిన మూవీ… ఇలాంటి సినిమాను జీవితంలో చూసి ఉండరు
Advertisement

OTT Movie : ఏదైనా సినిమా ఎందుకు చూస్తారు ? ఎంటర్టైన్ అవ్వడానికి, లేదా రిలాక్సేషన్ కి చూస్తుంటాం. అయితే కొన్ని సినిమాలు, ప్రేక్షకులు చూడకూడని లిస్ట్‌లో ఉంటాయి. అందులోనూ ఒక హాలీవుడ్ మూవీ ఎప్పటికీ చూడకూడని టాప్ లిస్ట్ లో ఉంది. ఈ సినిమా ప్రపంచంలోనే అత్యంత ఎక్స్‌ట్రీమ్, డిస్టర్బింగ్ కంటెంట్ కలిగిన సినిమాల్లో ఒకటిగా పేరు పొందింది. చాలా దేశాల్లో (అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, బ్రెజిల్, న్యూజిలాండ్ ) ఈ సినిమా బ్యాన్ అయింది. భారీ కట్స్‌తో తో కొన్ని దేశాల్లో మాత్రమే రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన వాళ్లలో చాలామందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు రిపోర్టులు ఉన్నాయి. మీరు మెంటల్‌గా బలంగా ఉంటేనే ఈ స్టోరీని చదవండి. ఎందుకంటే ఆన్లైన్ లో కూడా ఈ సినిమా మీకు అంత ఈజీగా దొరకదు. ఏది ఏమైనా ఈ సినిమా చూడకపోవడమే మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఈ సినిమా ఎక్కడ దొరకచ్చంటే

సర్దాన్ స్పాసోజెవిక్ తీసిన ఈ ఎక్స్‌ట్రీమ్ హారర్ మూవీ పేరు ‘ఏ సెర్బియన్ ఫిల్మ్’. 2010లో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఒక రిటైర్డ్ పో*ర్న్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఒక సారి డబ్బుకోసం సినిమా ఒప్పుకుంటాడు. కానీ ఆ ఫిల్మ్ నిర్మాత వుక్మీర్ ఒక సైకోపత్. అతను రియల్‌గా మనుషులను చంపి షూట్ చేస్తుంటాడు. మిలోష్ డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా అత్యంత దారుణమైన సీన్స్‌లో నటింపజేస్తాడు. ఈ సినిమాపై భారతదేశంతో పాటు, చాలా దేశాల్లోనూ బ్యాన్ ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లినట్టు రిపోర్టులు ఉన్నాయి. ఈ సినిమాని Dailymotion, mubi లలో ఉండే అవకాశం ఉంది.

Advertisement

Read Also : తమ్ముడి హత్య కేసులో అన్న ఇన్వెస్టిగేషన్… మైండ్ బ్లాక్ చేసే మలయాళం థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

మిలోష్ అనే ఒక మాజీ అ*డల్ట్ ఫిల్మ్ స్టార్ ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతూఉంటాడు. అతను భార్య, చిన్న కొడుకుతో ఉంటాడు. ఆటను డబ్బు కోసం ఒక రిచ్ డైరెక్టర్ ఆఫర్ ని ఒప్పుకుంటాడు. అయితే షూటింగ్ వివరాలను ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. మిలోష్ సాధారణ అడల్ట్ మూవీ అనుకుంటాడు. షూటింగ్ మొదలైన తర్వాత డైరెక్టర్ మిలోష్‌కి డ్రగ్స్ ఇచ్చి, ఆర్డర్స్ ఇయర్‌ఫోన్ ద్వారా ఇస్తాడు. మిలోష్ డ్రగ్స్ ప్రభావంతో ఏం చేస్తున్నాడో అర్థం కాదు. కానీ రోజూ మరింత దారుణమైన సీన్స్‌లో పడుతుంటాడు. మతి చలించిపోయే సీన్స్ చేస్తున్నాడని తెలుసుకోలేక పోతాడు. చివరికి అతను, ఈ షూటింగ్ లో తన భార్య కొడుకుని కూడా బలి చేయబడుతున్నారని తెలుసుకుంటాడు. డ్రగ్స్ ఎఫెక్ట్ తగ్గాక మిలోష్ ఫిల్మ్ చూసి తను ఏం చేశాడో తెలుసుకుని షాక్ అవుతాడు. చిన్న పిల్లలు, తల తీసిన శవంతో కూడా దారుణమైన సీన్స్ ఉంటాయి. మిలోష్ కోపం కట్టలు తెంచుకుంటుంది. అతని రివేంజ్ ఊహకి అందని విధంగా ఉంటుంది. క్లైమాక్స్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని చూడకపోవడమే మంచిది.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×