BigTV English

OTT Movie : కోరిక తట్టుకోలేక ఫ్రెండ్ కొడుకుతోనే ఆ పని… ఈ మూవీ చూస్తే నిద్ర పట్టడం కష్టం భయ్యాా

OTT Movie : కోరిక తట్టుకోలేక ఫ్రెండ్ కొడుకుతోనే ఆ పని… ఈ మూవీ చూస్తే నిద్ర పట్టడం కష్టం భయ్యాా

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైన్ సినిమాలకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఈ సినిమాలు ఎక్కువగా పడక సన్నివేశాలతో ప్రేక్షకులను  పిచ్చెక్కిస్తుంటాయి. కుర్రాళ్ళు ఈ సినిమాలలో వచ్చే రొమాంటిక్ సీన్స్ ను గెంతులు వేస్తూ చూస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఫ్రెండ్ కొడుకుతోనే ఒక మహిళ రొమాన్స్ చేస్తుంది. ఈ మూవీలో యవ్వారం చాలా హాట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


రెండు ఓటిటిలలో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘అడోర్’  (Adore). ఈ రొమాంటిక్ మూవీకి అన్నే ఫాంటైన్ దర్శకత్వం వహించారు. ఇందులో నవోమి వాట్స్, రాబిన్ రైట్, బెన్ మెండెల్సన్, జేవియర్ శామ్యూల్, జేమ్స్ ఫ్రెచెవిల్లే నటించారు. ఈ మూవీలో చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉండే ఇద్దరు  మహిళల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. యుక్తవయసులోని కుమారులతో శృంగారం చేసే సన్నివేశాలతో బాడి వేడిని పెంచుతాయి. ఆ తరువాత వచ్చే భావోద్వేగ పరిణామాలతో మూవీ మలుపు తిరుగుతుంది. ఇది 2003లో బ్రిటిష్ రచయిత డోరిస్ లెస్సింగ్ రాసిన ది గ్రాండ్‌మదర్స్ అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

రోజ్, లిల్లీ చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. పెళ్లిళ్లు అయినా కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏ మాత్రం మారదు. వీళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉంటారు. వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ, టీనేజ్ వయసుకి వస్తారు. అయితే ఒకరోజు హఠాత్తుగా లిల్లీ కి భర్త చనిపోతాడు. లిల్లీ తన   భర్త చనిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజ్ భర్త ఆస్ట్రేలియాకి వెళ్లాలనుకుంటాడు. రోజ్ ఎంత మాత్రం ఆస్ట్రేలియాకి వెళ్లడానికి ఒప్పుకోదు. ఎందుకంటే వీళ్ళు ఉన్నచోటుకి చాలా సంవత్సరాలు అలవాటు పడి ఉంటారు. ఆ ప్రాంతంతో వీళ్లకు విడదీయరాని  అనుబంధం ఏర్పడి ఉంటుంది. మరోవైపు లిల్లీతో, రోజ్ కొడుకు ఏకాంతంగా గడపాలని అనుకుంటాడు. లిల్లీ కి కూడా భర్త లేకపోవడంతో, ఒంటరిగా ఉండలేక అతనితో కలిసిపోతుంది.

అలా వీళ్ళిద్దరూ రాత్రిపూట యవ్వారం నడుపుతూ ఉంటారు. ఈ యవ్వారం లిల్లీ కొడుక్కి తెలిసిపోతుంది. అతను కూడా రోజ్ తో గడపడానికి ప్రయత్నిస్తాడు. మొదట ఆమె అలా చేయడానికి ఒప్పుకోదు. ఆ తర్వాత నిద్రపోయాక, ఆమె పక్కనే పడుకుంటాడు. ఇక ఆ రాత్రి ఇద్దరూ జాగారం చేస్తారు. అలా ఒకరి కొడుకుతో ఒకరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. చివరికి ఈ రిలేషన్ ఎంతవరకు వెళుతుంది? ఈ ఎఫ్ఫైర్ వల్ల వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అడోర్’  (Adore) అనే ఈ రొమాంటిక్ మూవీని చూడండి. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే మంచిది.

Related News

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

Big Stories

×