BigTV English

Sai Pallavi : సాయి పల్లవి ఇంట మళ్లీ పెళ్లి.. ఎవరిదై ఉంటుందబ్బా..?

Sai Pallavi : సాయి పల్లవి ఇంట మళ్లీ పెళ్లి.. ఎవరిదై ఉంటుందబ్బా..?

Sai Pallavi : న్యాచురల్ స్టార్ సాయి పల్లవి పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. తన నటనతో డాన్స్ తో సినీ ప్రేమికుల మనసులో చోటు సంపాదించుకుంది. ఒక్క సినిమాలో ఒక వేరియేషన్లలో కనిపిస్తూ తన అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది సాయి పల్లవి. ఈమధ్య ఈమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దాంతో సాయి పల్లవి క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. సినిమాల సంగతి పక్కన పెడితే తన ఫ్యామిలీ విషయానికొస్తే.. గత ఏడాది తన చెల్లి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి సాయి పల్లవి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నయని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


హీరోయిన్ సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్, తన ఫ్రెండ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. చెల్లి కళ్యాణం 2024 సెప్టెంబర్‌లో జరిగింది. ఈ వేడుకలో సాయి పల్లవి కుటుంబం ఎంతో సంతోషంగా గడిపారు. హల్జీ, పెళ్లి, సంగీత్, రిసెప్షన్ ఇలా ప్రతి మూమెంట్‌ని సాయి పల్లవితో పాటు తన ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేశారు. సాయి పల్లవి అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు తన చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అయితే తాజాగా మరోసారి సాయి పల్లవి ఏంటా పెళ్లి భాషలు మోగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా సాయి పల్లవి ఫ్యామిలీ ఇంట మరో పెళ్లి వేడుకకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవును సాయి పల్లవి కజిన్ బ్రదర్ జిత్తు పెళ్లి మార్చి 10న జరగనుంది. గతేడాది జిత్తు నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు కళ్యాణం జరగబోతుంది. ఈ విషయాన్ని సాయి పల్లవి తానే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా సాయి పల్లవి తెలిపింది. తన అన్నతో దిగిన ఫోటోలను షేర్ చేసింది ప్రస్తుతం ఆ ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాయి పల్లవి ఇంట మరోసారి పెళ్లి భాషలు మోగబోతున్నాయని నెట్టిండా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పోస్టు వైరల్ అవడంతో ఇక సాయి పల్లవి ఫాన్స్ కూడా అందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


ఇక ఈమె సినిమాల విషయానికొస్తే.. గతేడవి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించింది. ఏడాది తండేల్ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈమె చేతిలో మూడు నాలుగు భారీ ప్రాజెక్టులో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేయనుంది.. ఇక సాయి పల్లవి తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×