BigTV English
Advertisement

OTT Bold Movie: టెంప్ట్ అయ్యే సీన్స్ తో అబ్బాయిల రొమాన్స్.. మరి ఇంత బో**..

OTT Bold Movie: టెంప్ట్ అయ్యే సీన్స్ తో అబ్బాయిల రొమాన్స్.. మరి ఇంత బో**..

OTT Bold Movie: ఈ మధ్య ఓటీటీలోకి విచిత్రమైన కాన్సెప్ట్ తో ఆకట్టుకొనే కంటెంట్ సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో హారర్ సస్పెన్స్ మూవీలతో పాటుగా బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో బోల్డ్ కంటెంట్ సినిమాలకు కొదవ లేదు.. ఏదోకటి స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి తాజాగా ఓ బోల్డ్ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టి అదరగోడుతున్నాయి. తాజాగా మరో విచిత్రమైన స్టోరీతో బోల్డ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.. ఆ బోల్డ్ మూవీ ఏంటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనేది ఒకసారి చూసేద్దాం..


రోజుకో ఓటీటీ సంస్థ పుట్టుకోస్తుంది. ఇక్కడ కంటెంట్ కు నో లిమిట్.. సెన్సార్ కూడా లేకుండా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో గే రొమాన్స్ స్టోరీతో ఓ సినిమా నేరుగా ఓటీటీలోకి అడుగు పెడుతోంది. ఏంటి గే రొమాన్స్ అనే ఆలోచిస్తున్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం.. గే లు రొమాన్స్ చేసుకుంటారు అన్నది సినిమా స్టోరీ.. ఈ బోల్డ్ మూవీ పేరు అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ. ఇదొక గే లవ్ స్టోరీ. అమర్, ప్రేమ్ అనే ఇద్దరు అబ్బాయిల మధ్య సాగే ప్రేమ కథ. ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.. ఈ సినిమా స్టోరీ గురించి ఒక లుక్ వేద్దాం పడండి..

prem kahani movie ott streaming date lock
prem kahani movie ott streaming date lock

ఇలాంటి కథతో ఎలాంటి ఆర్టికల్ వచ్చినా సూపర్ రెస్పాన్స్ ను అందుకుంటుంది.. ఆర్టికల్ 377 ఎత్తేసిన తర్వాత గే రొమాన్స్ కు సంబంధించిన కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో తరచూ కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఓటీటీల్లో చాలా ఎక్కువగానే ఉంది. అయితే చాలా వరకు సినిమాలు, సిరీస్ లలో ఒక భాగంగా ఇది కనిపించింది.. హిందీలో ఇలాంటి రొమాన్స్ ఉన్న సినిమా గతంలో ఎప్పుడూ రాలేదు.. పచ్చి రొమాన్స్ తో పిచ్చెక్కించే సీన్స్ ఇందులో ఉన్నాయి. ఇద్దరు పురుషుల రొమాన్స్ ఇక్కడ హైలెట్ అయ్యింది.. హిందీలో ఇలాంటివి కొత్తగా వస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ మంగళవారం ఈ మూవీ అప్డేట్ ను ఇచ్చింది.. ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఏదేమైనా ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఏదేమైనా ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇదే కాస్త అమ్మాయిల రొమాన్స్ వీడియోలు కూడా దర్శనం ఇస్తున్నాయి.. జీ5 ఇలా ప్రయోగాలు చేసే సినిమాలను, రొమాంటిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది. ఇది ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.


 

Related News

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

Big Stories

×