E-Paper
Advertisement

Andela Ravamidhi : ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న అందెల రవమిది.. ఎప్పుడు?ఎక్కడ చూడొచ్చంటే?

Andela Ravamidhi : ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న అందెల రవమిది.. ఎప్పుడు?ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Andela Ravamidhi :కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ కి ఆదరణ భారీగా పెరిగిపోయింది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేని ఎంతోమంది ఇంట్లోనే కూర్చుని నచ్చిన ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని.. కుటుంబ సభ్యులతో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా వస్తున్న సినిమాలు థియేటర్లలో ప్రదర్శన పూర్తిచేసుకుని ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. అలా ప్రతివారం ఓటీటీలో సరికొత్త సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న అందెల రవమిది..

అలా ఇప్పుడు భారతీయ శాస్త్రీయ నృత్యం, సినీ కథన శైలికి అందమైన సమ్మేళనంగా రూపొందించిన చిత్రం అందెల రవమిది. ఈ సినిమా జనవరి 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ ఇంద్రాణిదావుల పూరి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా సాయిరాం పల్లె వ్యవహరించారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రత్యేకమైన కాన్సెప్ట్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేస్తోంది.

టీఆర్పీ రేటింగ్ పెంచడం ఖాయం..

Advertisement

సాంప్రదాయం, కళాత్మక వారసత్వం కలిగిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శాస్త్రీయ నృత్య ఆత్మను, భక్తి, భావ ప్రకటన ఎన్నో బాగోద్వేగాలతో కూడిన లోతైన అనుబంధాన్ని చిత్రీకరించారు. అందెల రవమిది సినిమా కేవలం కదలికలకే పరిమితం కాకుండా నృత్యం ఎలా ఆధ్యాత్మిక బాగోద్వేగ అనుభూతిని కలిగిస్తుందో ఈ చిత్రం కూడా అంతే ప్రతిబింబించేలా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటీటీలో ప్రేక్షక ఆదరణ పొందడమే కాకుండా మంచి టిఆర్పి రేటింగ్ కూడా సొంతం చేసుకుంటుందని సినీ విశ్లేషకులు కూడా తన అభిప్రాయంగా చెప్పుకొస్తున్నారు.

also read:The RajaSaab: ఒక్క మొసలి ఫైట్‌కే అన్ని కోట్లు పెట్టారా… అంతా ప్రభాస్‌కు నచ్చడం వల్లే!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×