BigTV English
Advertisement

OTT Movie : డబ్బు కోసం పడకకు సిద్ధమయ్యే బార్ డ్యాన్సర్, ఆమె కోసం పడి చచ్చే రిచ్ అబ్బాయి… చెమటలు పట్టించే హాట్ మూవీ

OTT Movie :  డబ్బు కోసం పడకకు సిద్ధమయ్యే బార్ డ్యాన్సర్, ఆమె కోసం పడి చచ్చే రిచ్ అబ్బాయి… చెమటలు పట్టించే హాట్ మూవీ

OTT Movie : రొమాంటిక్ సినిమాలు అంటే మొదటగా గుర్తుకొచ్చేది హాలీవుడ్ సినిమాలే. ఈ సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇటువంటి సీన్స్ చూడటానికి మూవీ లవర్స్ తపించి పోతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో హీరోయిన్ తన అందాలతో కనువిందు చేస్తుంది. ఆమె ఒక క్లబ్ డాన్సర్ గా ఉంటూ డబ్బు కోసం, ఒక ధనవంతుడి కొడుకుతో వ్యవహారం మొదలు పెడుతుంది. వీళ్ళిద్దరూ చేసుకొనే బెడ్ రూమ్ సన్నివేశాలను చూస్తే మతిపోతుంది. ఒంటరిగా మాత్రమే ఈ సినిమా చూసేవిధంగా ఉంటుంది. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జి ఫైవ్ (Zee 5) లో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘అనోర’ (Anora). బ్రూక్లిన్‌కు చెందిన అనోరా అనే యువతి, ఒక ఒక వ్యాపార వేత్త కొడుకుతో సంబంధం పెట్టుకుంటుంది. ఈ వార్త రష్యాలో ఉండే అతని తల్లిదండ్రులకు తెలుస్తుంది. వాళ్ళు ఈ వివాహాన్ని రద్దు చేసుకోవడానికి న్యూయార్క్‌కు బయలుదేరడంతో స్టోరీ మలుపు తిరుగుతుంది. 2024 లో వచ్చిన ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ అమెరికాలో ఒక క్లబ్ డాన్సర్ గా పని చేస్తుంటుంది. అక్కడే హీరో కూడా క్లబ్ లో ఎంజాయ్ చేయడానికి వస్తాడు. హీరో ఒక ధనవంతుడు కుమారుడు కావడంతో, క్లబ్బు ఓనర్ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తాడు. అందుకు హీరోయిన్ తో, అతనితో ఏకాంతంగా గడపమంటాడు. హీరోయిన్ కూడా హీరోతో డబ్బులు తీసుకుంటూ అతనితో రొమాన్స్ చేస్తుంది. వీళ్ళిద్దరూ బయట కూడా వెళ్లి రొమాన్స్ చేయాలనుకుంటారు. హీరో ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్తాడు. అతని లైఫ్ స్టైల్ చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇలా వీళ్ళ రొమాన్స్ ఎన్ని రకాలుగా ఉంటే, అన్ని రకాలుగా జరిగిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. నిజానికి హీరో ఇంట్లో నుంచి పారిపోయి వస్తాడు. అల్లరి చిల్లరగా తిరిగే ఇతను ఎంజాయ్ చేయడం కోసమే పెళ్లి చేసుకుంటాడు.

ఆ తర్వాత ఈ విషయం రష్యాలో ఉండే హీరో తల్లిదండ్రులకు తెలుస్తుంది. వాళ్లు వచ్చేలోగే హీరో పారిపోతాడు. హీరోయిన్ ను విడాకులు తీసుకోమని చెప్తారు. అందుకు ఆమె మొదట నిరాకరిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడి తర్వాత విడాకులు ఇస్తానని చెప్తుంది. అయితే హీరో మాత్రం తన తల్లిదండ్రుల మాట ఫైనల్ అని చెప్తాడు. హీరోయిన్ ఆ తర్వాత చాలా బాధపడుతుంది. ఇంతలో హీరో ఫ్యామిలీకి సెక్యూరిటీ గా ఉండే ఒకతను హీరోయిన్ ను ఇష్టపడతాడు. చివరికి హీరోయిన్, హీరోకి విడాకులు ఇస్తుందా? సెక్యూరిటీ తో రొమాన్స్ చేస్తుందా? మళ్ళీ పాత లైఫ్ కే ఓటు వేస్తుందా ? ఇవన్నీ తెలుసుకోవాలంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అనోర’ (Anora) అనే ఈ రొమాంటిక్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

Big Stories

×