OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే హాట్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ఉండే కొన్ని సీన్స్ కోసం ఈ సినిమాలను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు రొమాంటిక్ లవర్స్. వీటిని చూస్తే రాత్రిపూట నిద్ర పట్టడం కష్టంగానే ఉంటుంది. ఈ మూవీలో యజమాని భార్యతో పనోడు చేసే యుద్ధం మామూలుగా ఉండదు. మిమ్మల్ని రెచ్చగొట్టే అటువంటి మూవీ ఒకటి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
డైలీ మోషన్ (Dailymotion) లో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ హాట్ మూవీ పేరు ‘కాట్’ (Caught). ఒక చేపల మార్కెట్ యజమాని, అతని భార్య సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. మధ్యలో ఒక వ్యక్తి వచ్చి వీళ్ళ సంసారాన్ని చెడగొడతాడు. ఈ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీకి రాబర్ట్ ఎమ్. యంగ్ దర్శకత్వం వహించారు. ఎడ్వర్డ్ జేమ్స్ ఓల్మోస్, ఆరీ వెర్వీన్, మరియా కొంచితా అలోన్సో, బిట్టీ ష్రామ్ ఇందులో నటించారు. డైలీ మోషన్ (Dailymotion) లో ఈ రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
డ్రిఫ్టర్ చాలా పేదవాడిగా ఉంటాడు. ఒకరోజు తినడానికి కూడా తిండి లేక కళ్ళు తిరిగి పడిపోతాడు. అక్కడే ఉండే చేపల షాపు యజమాని అతనికి ఫుడ్ పెట్టి, పనిలో కూడా పెట్టుకుంటాడు. యజమాని భార్య కూడా అతనికి వెల్కమ్ చెప్తుంది. ఎందుకంటే భర్త ఒక్కడే ఆ షాపును ఒంటరిగా నడపలేకపోతుంటాడు. ఇలా డ్రిఫ్టర్ ఆ ఇంట్లో మంచిగా పనిచేసుకుంటూ బాగా కలిసిపోతాడు. యజమానితో సొంత మనిషిలా మంచి పేరు తెచ్చుకుంటాడు. నమ్మితిరా సిద్ధా అంటే ఇంకోటేదో జరిగినట్టు, ఇంతలో యజమాని భార్యతో డ్రిఫ్టర్ సంబంధం పెట్టుకుంటాడు. వీళ్లు ఇంట్లోనే సమయం దొరికినప్పుడల్లా కామరసాలు పిండితూ ఉంటారు. ఒకసారి భర్త నిద్ర పోయినప్పుడు, బాత్రూంలోనే పని కానిస్తూ ఉంటారు. యజమానికి దొరికినట్టే దొరికి తప్పించుకుంటారు. ఆ షాపుకి మంచి ధర వస్తే అమ్మాలని అనుకుంటూ వుంటాడు యజమాని. షాపు అమ్మితే నా పరిస్తితి ఏంటని ఆలోచనలో పడతాడు డ్రిఫ్టర్.
ఆ తర్వాత యజమాని కొడుకు, భార్యతో సహా ఇంటికి వస్తాడు. కొద్ది రోజుల్లోనే తల్లికి, డ్రిఫ్టర్ తో సంబంధం ఉందని తెలుసుకుంటాడు. మరోవైపు భర్తకు కూడా వీళ్లిద్దరిపై అనుమానం వస్తుంది. ఆ తరువాత వీళ్ళిద్దరూ కలసి బయట లేచిపోవాలని అనుకుంటారు. చివరికి డ్రిఫ్టర్ ను ఈ ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఈ అక్రమ సంబంధానికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఈ వివరాలను తెలుసుకోవాలనుకుంటే, డైలీ మోషన్ (Dailymotion) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కాట్’ (Caught) అనే ఈ హాలీవుడ్ రొమాంటిక్ హాట్ మూవీని చూడండి. ఈ సినిమాని ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి. ఇందులో కొన్ని సన్నివేశాలు చూస్తే మీకు పిచ్చెక్కిపోతుంది. అందాల కనువిందుతో మీరు మైకంలోకి పోవడం ఖాయం. మరెందుకు ఆలస్యం ఈ రొమాంటిక్ మూవీ పై ఓ లుక్ వెయ్యండి.