BigTV English

Action Thriller Movie OTT : ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Action Thriller Movie OTT : ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Advertisement

Action Thriller Movie OTT : మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చి మంచి టాక్ ను అందుకున్న మూవీ మార్కో.. బాక్సాఫీస్ రికార్డ్ ను బ్రేక్ చేసేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటేసింది.. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి అంటే మూవీ స్టోరీ జనాలకు ఎలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మలయాళం, హిందీ లో డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజైంది. కేరళ లో భారీ వసూళ్లు సాధిస్తోంది.. న్యూయర్ సందర్బంగా జనవరి 1 తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక ఓటీటీ లోకి వచ్చేది ఎప్పుడనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు..


మూవీ & ఓటీటీ.. 

ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీగా మార్కో పాపులర్ అయింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. దీంతో మేకర్స్ స్పందించారు.. హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షరీఫ్ మహమ్మద్ నిర్మించారు. మార్కో చిత్రం ఓటీటీలోకి రానుందంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍ ఖరారైందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. దీనిపై ఈ మూవీ టీమ్ తాజాగా స్పందించారు. ఈ మూవీ ఇంకా డిజిటల్ రైట్స్ డీల్ ను క్లోజ్ చెయ్యలేదని, త్వరలోనే ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాబోతుందో చెప్తామని క్లారిటీ ఇచ్చారు.


మార్కో కలెక్షన్స్.. 

మార్కో చిత్రం సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ సినిమా కేరళ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. ఆరంభం మోస్తురగా ఉన్నా పాజిటివ్ మోత్ టాక్‍తో దుమ్మురేపుతోంది. ఇప్పటికి కలెక్షన్స్ లో జోరు తగ్గలేదు.. 100 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ స్పీడు తో మలయాళం ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. వసూళ్లను బాగానే రాబడుతోంది. ఈ మూవీకి ఇంకా థియేట్రికల్ రన్ జోరుగా సాగుతోంది. మార్కో చిత్రం లో ఉన్ని ముకుందన్‍ తో పాటు సిద్దిఖీ, కబీర్ దుహాన్ సింగ్, జగదీశ్, అభిమన్యు తిలకన్, యుక్తి తరేజా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ అంతా బాగానే ఉన్నా కూడా కాస్త ఎక్కువగా క్రైమ్ సీన్స్ ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయిన పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ కి రవి బస్రూర్ సంగీతం అందించారు…

మలయాళ హిట్ మూవీస్.. 

మలయాళ ఇండస్ట్రీలో గత ఏడాది నుంచి పండుగ వాతావరణం నెలకొంది. ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చెయ్యడం మాత్రమే కాదు. కలెక్షన్ల సునామి సృష్టించాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ కూడా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగు లో కూడా విజయాన్ని అందుకుంది.. ఓటీటీ పై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags

Related News

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ

OTT Movie : మొగుడిని వదిలేసి చెఫ్ తో… ఆ సీన్లయితే అరాచకం మావా… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : మనుషుల్ని ముట్టుకోలేని వింత జబ్బు… ఇలాంటి వాడితో రొమాన్స్ ఎలా భయ్యా ? క్రేజీ కొరియన్ సిరీస్

OTT Movie : మిస్టీరియస్ మనిషితో రొమాన్స్… వల్లకాడుగా మారే ఊరు… మైండ్ బెండింగ్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : రాక్షసుడికి ఆత్మను అమ్మేసి దెయ్యలతో ఆ పని… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్… క్రేజీ హర్రర్ సిరీస్

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

Big Stories

×