BigTV English

OTT Movie : పాడుబడ్డ బిల్డింగ్ లో ఒంటిపై నూలు పోగు లేకుండా అమ్మాయి… అబ్బాయిలకు ఫ్యూజులు అవుటయ్యే హర్రర్ ఎక్స్పీరియన్స్

OTT Movie : పాడుబడ్డ బిల్డింగ్ లో ఒంటిపై నూలు పోగు లేకుండా అమ్మాయి… అబ్బాయిలకు ఫ్యూజులు అవుటయ్యే హర్రర్ ఎక్స్పీరియన్స్

OTT Movie : ఓటీటీలో ఎన్ని సినిమలు చూసినా, హారర్ సినిమాలను చూస్తే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే ఓటీటీలో ఇటువంటి సినిమాలకు కొదవలేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో హారర్ తో పాటు, బో*ల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ లో ఊహకందని ట్విస్ట్ లు కూడా ఎదురౌతాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

రికీ, జేటీ ఇద్దరూ ఒక హైస్కూల్ లో చదువుతూ ఉంటారు. ఒక రోజు వాళ్ళు స్కూల్‌కి వెళ్లకుండా, సరదాగా గడపడానికి ఒక పాడుబడిన మానసిక ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ వారు ఒక చీకటి గదిలో నగ్నంగా ఉన్న ఒక యువతిని చూస్తారు. అయితే ఆమెను ఎవరో సంకెళ్లతో బంధించి, ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఉంటారు. ఆమె తొలుత చనిపోయినట్లు అనిపించినా, తర్వాత ఆమె జోంబీ లాంటి స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెను ఎంతగా కొట్టినా చనిపోకుండా ఉంటుంది. జేటీ ఈ అమ్మాయిని సె*క్స్ బానిసగా ఉంచాలని అనుకుంటాడు. ఇది రికీకి అంతగా ఇష్టం ఉండదు. కానీ అతను జేటీ ని నివారించకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ తరువాత జేటీ మరొక స్నేహితుడిని కూడా, ఈ దారుణమైన పనిలో పాల్గొనమని ఆహ్వానిస్తాడు.


రికీ ఏమీ చేయలేక ఈ దారుణాలను చూస్తుండిపోతాడు. రికీ తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమిస్తుండటం వలన, ఈ పరిస్థితి నుండి బయటపడాలని అనుకుంటాడు. కానీ అతని నెమ్మదితనం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. మరోవైపు ఈ అమ్మాయి జోంబీ స్వభావం ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నట్లు వీళ్ళకు తెలుస్తుంది. రికీ గర్ల్ ఫ్రెండ్ జోన్‌ను కూడా కిడ్నాప్ చేసి, ఆమెను కూడా జోంబీలా మార్చాలని జేటీ ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్లే ఆమెని కిడ్నాప్ చేసి పాడుబడిన ఇంట్లోకి తెస్తాడు. చివరికి రికీ తన గర్ల్ ఫ్రెండ్ ను కాపాడుతాడా ? జేటీ చేతిలో వీళ్ళు సె* క్స్ బానిసలుగా మారిపోతారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : వింత మనిషి రాకతో వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ థ్రిల్లర్

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ హారర్ మూవీ పేరు ‘డెడ్ గర్ల్’ (Dead girl). 2008లో విడుదలైన ఈ సినిమాకు మార్సెల్ సార్మియెంటో, గాడి హరేల్ దర్శకత్వం వహించారు.ఈ స్టోరీ హైస్కూల్ విద్యార్థులైన రికీ (షిలో ఫెర్నాండెజ్), జేటీ (నోహ్ సెగన్) చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

OTT Movie : అర్ధరాత్రి వింత శబ్దాలు… మనుషులతో బలవంతంగా వికృత జీవి ఆ పని… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

Big Stories

×