E-Paper
Advertisement

OTT Movie: మగాళ్ల కోసం ఆరాటం… భర్త ముందే పని కానిచ్చే భార్య

OTT Movie: మగాళ్ల కోసం ఆరాటం… భర్త ముందే పని కానిచ్చే భార్య
Advertisement

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. అందులోనూ మసలా కంటెంట్ ఉన్న థ్రిల్లర్ సినిమాలను అస్సలు మిస్ కాకుండా చూస్తుంటారు. ఈ సినిమాలలో రెండు వైపులా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓ పక్క హాట్ సీన్స్ , మరో పక్క థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో స్టోరీ కూడా హీట్ పుట్టిస్తుంటుంది. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో ఉంది. ఇక్కడ భార్య లవర్స్ ని భర్త చంపుకుంటూ పోతుంటాడు. వినడానికే విచిత్రంగా ఉంది కదూ. మరి చూస్తే మరింత ఎక్సైటింగ్ గా ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘డీప్ వాటర్’ 2022లో వచ్చిన అమెరికన్ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్. ప్యాట్రిషియా హైస్మిత్ నవల ఆధారంగా అడ్రియన్ లైన్ దీనిని దర్శకత్వం వహించారు. ఇందులో బెన్ అఫ్లెక్ (విక్), ఆనా డి ఆర్మాస్ (మెలిండా), లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినియాయ 2022 మార్చి 18న Huluలో ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతం prime videoలో కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : చచ్చినోడు చేసే హత్యలు… అంతుపట్టని కేసు… బుర్రకు పదును పెట్టే తమిళ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

విక్‌ అనే రిచ్ వ్యక్తి తన అందమైన భార్య మెలిండాతో లిటిల్ వెస్లీ అనే చిన్న టౌన్‌లో లగ్జరీ లైఫ్ గడుపుతాడు. మెలిండా చాలా బ్యూటిఫుల్, ఫ్రీ స్పిరిటెడ్, విక్‌తో సెటిల్ కావాలని ఇష్టం లేదు. విక్ మాత్రం చాలా కూల్, ఆమెను లవ్ చేస్తాడు కానీ డివోర్స్ తీసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళు ఒక డీల్ పెట్టుకుంటారు. మెలిండా తన లవర్స్‌ని ఎవరైనా కలిగి ఉండవచ్చు, కానీ విక్ జెలసీ చూపించకూడదు. ఈ డీల్ పెట్టుకుని మెలిండా లవర్స్‌తో రెచ్చిపోతుంది. విక్ కూల్‌గా చూస్తూ ఉంటాడు. కానీ క్రమంగా విక్ మనసులో జెలసీ పెరుగుతుంది. మెలిండా లవర్స్ మార్టిన్, జోఎల్, టోనీ వీళ్ళంతా కనిపించకుండా పోతారు.

Advertisement

ఆమె ఎవరితో గడుపుతుందో వాళ్ళని చంపేస్తూంటాడు విక్. ఇక మిస్సింగ్ మిస్టరీ మరింత డీప్ అవుతుంది. ఒక వ్యక్తి విక్‌ని సస్పెక్ట్ చేస్తాడు. ఇంతకు ముందు లవర్స్ ఎలా మిస్ అయ్యారని అడుగుతాడు. ఇప్పుడు మెలిండాకి లవర్స్ మరింత పెరుగుతారు. స్టోరీ పీక్స్ కి వెళ్తుంది. చివరికి విక్‌ ఈ హత్యలు చేసుకుంటూ పోతాడా ? భార్యని కంట్రోల్ చేస్తాడా ? పోలీసులకు దొరికిపోతాడా ? అనే విషయాలను, ఈ అమెరికన్ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×