E-Paper
Advertisement

3 Roses 2 Teaser: ఈసారి గట్టిగా ప్లాన్‌ చేసిన 3 రోజేస్‌.. అవుట్‌ అండ్‌ కామెడీతో నవ్విస్తున్న టీజర్

3 Roses 2 Teaser: ఈసారి గట్టిగా ప్లాన్‌ చేసిన 3 రోజేస్‌.. అవుట్‌ అండ్‌ కామెడీతో నవ్విస్తున్న టీజర్
Advertisement

3 Roses Season 2 Teaser: ఆహా ప్లాట్ ఫామ్ లో త్రీ రోజెస్ అనే సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీజన్ వన్ కి మంచి పేరు వచ్చింది. ఈ తరుణంలోని సీజన్ 2 కూడా సిద్ధం చేసింది చిత్ర యూనిట్. గతంలో సీజన్ 2 నుంచి సత్య వీడియో ఒకటి విడుదల చేశారు. అది విపరీతంగా ఆకట్టుగుంది. ఆ వీడియోలో బెట్టింగ్ భోగి అనే పాత్రలో కనిపించాడు సత్య.

బెట్టింగగ్ యాప్స్ వాడేశారు

ఐపీఎల్ సీజన్ జరుగుతున్న టైం లో ఈ వీడియోను విడుదల చేశారు. అప్పుడు కొన్ని టీమ్స్ పైన సత్యా బెట్టింగ్స్ వేసే వీడియోస్ కూడా చూపించారు. మరోవైపు బెట్టింగ్ పైన అప్పుడు తీవ్రమైన చర్చలు కూడా జరుగుతున్నాయి. ప్రమోట్ చేసిన వాళ్ళని అప్పట్లో పోలీసులు కూడా విచారణ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఆ వీడియో తర్వాత ఇప్పటివరకు త్రీ రోజెస్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. కొద్దిసేపటి క్రితమే ఈ సిరీస్ కు సంబంధించి టీజర్ విడుదల చేశారు.

టీజర్ టాక్

Advertisement

త్రీ రోజెస్ లో ఈసా రెబ్బ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ కూడా ఈసారి అబ్బా ఎంట్రీ తోనే స్టార్ట్ అయింది. ఈ సిరీస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది అని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కొన్ని మీమ్స్ కూడా దీనిలో యాడ్ చేశారు. అయితే అప్పట్లో కుషిత కల్లాపు పబ్బుకు ఎందుకు వెళ్లారు అంటే మిర్చి బజ్జీలు తినడానికి అనే వీడియో బాగా వైరల్ అయింది. అదే డైలాగును రీ క్రియేట్ చేస్తూ నేను పప్పుకి ఎందుకు వస్తాను బజ్జీలు తినడానికే కదా అని కుషిత కల్లాపు చెప్పింది.

ఈషా, కుషిత, రాశీ సింగ్..

Advertisement

ఈషా రెబ్బ, కుషిత కల్లాపు, రాశీ సింగ్, సత్య , వైవా హర్ష ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఇంతకుముందే సత్య రోల్ ఎలా ఉండబోతుందో ఒక వీడియోను విడుదల చేశారు. హర్ష రోల్ కూడా చాలా ఫన్నీగా క్రియేట్ చేశాడు దర్శకుడు.ఈ సిరీస్ కిరణ్ దర్శకత్వం వహించాడు. దీనిని రవి నంబూరి మరియు సందీప్ బొల్లా రాశారు. ఈ సిరీస్ ను ఎస్కేఎన్ ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. అతి త్వరలో ఆహాలు ఈ వీడియో స్ట్రీమింగ్ కి రానుంది.

Also Read: The Great Pre Wedding Show OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

సీజన్ 1 సూపర్ హిట్

కొన్నాళ్ల క్రితం ఆహాలో సూపర్ హిట్ అయిన 3 రోజెస్ వెబ్ సిరీస్‌ కి ఇది సీక్వెల్‌గా వస్తుంది. యల్‌ రాజ్‌ పుత్‌, ఇషా రెబ్బా, పూర్ణలు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్‌ ఓటీటీలో ప్రియులను బాగా ఆకట్టుకుంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ వచ్చిన ఈ సిరీస్‌ యూత్‌ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా సెకండ్‌ సీజన్‌ ని తీసుకువస్తున్నారు. అయితే ఈసారి ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్‌ లు ప్రధాన పాత్రలో వైవా హర్ష సత్య ఇతర కీలక పాత్రలో ఫుల్‌ అవుట్‌ అండ్ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని టీజర్ చూస్తే అర్థమైపోతుంది.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×