E-Paper
Advertisement

Friday OTT Releases : ఓటీటీలోకి దీపావళి సినిమాలు.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases : ఓటీటీలోకి దీపావళి సినిమాలు.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు రిలీజ్ అవుతాయి. నవంబర్ 14 న సినిమాల సందడి కాస్త ఎక్కువగానె ఉంది. ఎందుకంటే బోలెడు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అటు ఓటీటీ లోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా రాబోతున్నాయి. ఇవాళ సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రిస్ వస్తుండగా.. దుల్కర్ సల్మాన్, రానా నటించిన డబ్బింగ్ మూవీ కాంత కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కాంత మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. ఇక ఓటీటీలోకి దీపావళి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ఇవాళ దీపావళి కానుకగా రిలీజ్ కు వచ్చేసిన సూపర్ హిట్ సినిమాలు అన్ని కూడా ఓటీటీలోకి వస్తున్నాయి. కిరణ్ అబ్బవరం కె- ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్‌ డ్యూడ్‌ సినిమాలు రెండు రోజుల గ్యాప్ లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో అక్షయ్ కుమార్‌ జాలీ ఎల్‌ఎల్‌బీ-3 కూడా ఓటీటీకి వచ్చేస్తోంది.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమాలు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..

ఇవాళ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

జియో హాట్‌స్టార్..

Advertisement

జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ మూవీ) – నవంబరు 14

జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 14

Advertisement

అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 14

ఆహా..

కె ర్యాంప్ (తెలుగు సినిమా) – నవంబరు 15

అమెజాన్ ప్రైమ్..

నిశాంచి(హిందీ సినిమా) – నవంబర్ 14

మాలిస్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 14

జీ5..

దశావతార్ (మరాఠీ సినిమా) – నవంబరు 14

ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) – నవంబరు 14

ఆపిల్ టీవీ ప్లస్..

కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 14

సన్‌ నెక్ట్స్‌..

మారుతం(తమిళ సినిమా)- నవంబర్ 14

దండకారణ్యం(తమిళ సినిమా)- నవంబర్ 14

సింప్లీ సౌత్..

పొయ్యమొళి (మలయాళ సినిమా) – నవంబరు 14

యోలో (తమిళ మూవీ) – నవంబరు 14

మనోరమ మ్యాక్స్..

కప్లింగ్ (మలయాళ సిరీస్) – నవంబరు 14

మొత్తానికి ఈ వారం బోలెడు సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఎక్కువగా సినిమాలు వచ్చేస్తున్నాయి.. దీపావళి సందర్బంగా రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి. దీపాలు సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అక్కడ మంచి సక్సెస్ ని అందుకున్న ఈ సినిమాలు ఇక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి..

Also Read: ‘అగ్నిసాక్షి’ గౌరీ జీవితమంతా కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

అలాగే థియేటర్లలోకి చాలా సినిమాలు రాబోతున్నాయి. కాంత సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ సినిమాపై మొదలైనప్పటి నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రానా దుల్కర్ సల్మాన్ ఇద్దరూ నటించారు..

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×