E-Paper
Advertisement

Agnisakshi Serial Heroine: ‘అగ్నిసాక్షి’ గౌరీ జీవితమంతా కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Agnisakshi Serial Heroine: ‘అగ్నిసాక్షి’ గౌరీ జీవితమంతా కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
Advertisement

Agnisakshi Serial Heroine: తెలుగు సీరియల్స్ లలో కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుంది.. ఇప్పటికే ఎంతోమంది తెలుగులో సూపర్ హిట్ సీరియల్స్ లలో నటిస్తున్నారు. కన్నడ సీరియల్స్ ద్వారా పాపులారిటిని దక్కించుకున్న ముద్దుగుమ్మలు తెలుగు సీరియల్స్ లలో లీడ్ రోల్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య పిస్సే ఒకరు. ఈ అమ్మడు తెలుగులో పలు సీరియల్స్ లలో నటించింది. అగ్నిసాక్షి సీరియల్ ఆమెకు మంచి క్రేజ్ ను అందించింది. గౌరీ పాత్రలో నటించింది.. నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆమె జీవితంలో మాత్రం కన్నీళ్లు తెప్పించే సంఘటనలు జరిగాయి. ఆమె రియల్ లైఫ్ లో కష్టాల గురించి ఇటీవల ఓ ఈవెంట్ లో బయటపెట్టి అందరిని కంటతడి పెట్టించింది. ఆమె గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

డాక్టర్ కావాలన్నది నా కోరిక.. 

ఐశ్వర్య బెంగుళూరులో పుట్టి పెరిగింది. చిన్నప్పుడే తండ్రి, తల్లిని వ‌దిలేసి వెళ్లిపోయాడు. ఐశ్వర్య వాళ్ల అమ్మ హెల్త్ వ‌ర్క‌ర్‌గా ప‌ని చేసేది. అందుకే ఆయుర్వేదం డాక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌న్న‌ది. ఆమె కష్టాన్ని చూడలేక నా చదువును ఆపేసాను. నటన పై ఆసక్తి పెంచుకుందని చెప్పింది. ప్రయత్నాలు చేయగా సీరియస్లలో నటించే అవకాశాలు వచ్చినట్లు చెప్పింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఘటనపై ఫోకస్ పెట్టాను అని ఐశ్వర్య అన్నారు. కన్నడలో మొదట రెండు సీరియ‌ల్స్‌లో చిన్న పాత్రలు చేసిన ఐశ్వర్య ఆ తర్వాత మెయిన్ లీడ్ చేసింది. ఓ వైపు నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తిచేసింది.. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు అటు సినిమాలు కూడా చేసి తన సత్తాని చాటుకుంది. ప్రస్తుతం ఏమైనా జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తుంది.

ఐశ్వర్య భర్త ఎవరో తెలుసా..? 

Advertisement

బుల్లితెర నటి ఐశ్వర్య బుల్లితెరపై వరుసగా సీరియల్స్ చేస్తున్న టైం లోనే ప్రేమలో పడే పెళ్లి చేసుకుంది. ఆమె భర్త మరెవరో కాదు సీరియల్స్నటి నవ్య స్వామి అన్నయ్య హరి వినయ్.. పెళ్లి తర్వాత కూడా పర్సనల్ లైఫ్, కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతోంది.. ఈ మధ్యే మూడో పెళ్లిరోజు జరుపుకున్నారు ఐశ్వర్య, హరి వినయ్.. తన భర్త సపోర్ట్ తోనే మళ్లీ వరుసగా సీరియస్ చేస్తున్నానని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ఈమె డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. అగ్నిసాక్షి సీరియల్ తో గౌరిగా తెలుగు బుల్లితెర పై అడుగుపెట్టిన ఐశ్వర్య.. మొదట్లో ఇంగ్లీష్ లో డైలాగ్స్ రాసుకుని చెప్పేదట. ఇప్పుడైతే తెలుగు చక్కగా మాట్లాడేస్తోంది.. ప్రస్తుతం కస్తూరి సీరియల్ లో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. క్యూట్ గా చెప్పి గా ఉండే ఈమె ఫోటోల తో ఫాన్సీ ఫీదా అవుతున్నారు. సీరియల్స్ మాత్రమే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా ఈమె సందడి చేస్తూ వస్తుంది.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×