E-Paper
Advertisement

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 10 సినిమాలు.. డోంట్ మిస్..

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 10 సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Friday OTT Movies : ఈ మధ్య కాలంలో థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పోలిస్తే, ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులను తమ డిఫరెంట్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ చివరివారం కాబట్టి చాలా సినిమాలు జనాలను ఆకట్టుకోవడం కోసం రెడీగా ఉన్నాయి. ఓటీటీ ప్రియుల‌కు అదిరిపోయే ట్రీట్ అందించేందుకుసిద్ద‌మైంది. థియేటర్ల సంద‌డి త‌రువాత, ఇంట్లో కూర్చునే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో ఓటీటీ ప్లాట్ పాంలలో ఫుల్ హీటును పెంచేస్తున్నాయి. ఈవారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చాయి అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఏడాది మూయనున్న సందర్భంగా మూవీ లవర్స్ ఓటిటిలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు జనాలను అలరించబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే… కొత్త సినిమాలు, హాలీవుడ్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. అన్ని జాన‌ర్ల‌ను టచ్ చేస్తూ, తెలుగు, త‌మిళం, హిందీతో పాటు అంత‌ర్జాతీయ కంటెంట్ కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. మరి ఈ వారం ఓటీటీకి రానున్న కొత్త సినిమాలు, సిరీస్‌లు ఏవో చూసేయండి.. శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు ఏవి? ఏ ప్లాట్ ఫామ్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఆలస్యం లేకుండా చూసేద్దాం …

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

రివాలర్వర్ రిటా – డిసెంబర్ 26

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5- డిసెంబర్ 26

జియో హాట్ స్టార్.. 

Advertisement

హ్యాపీ అండ్ యు నో ఇట్ – డిసెంబర్ 26

నాగిని 7 – డిసెంబర్ 27

కాపీహెన్హాజన్ టెస్ట్ – డిసెంబర్ 28

జీ5.. 

ఏక్ దివానేకి దివానియత్ – డిసెంబర్ 26

లయన్స్ గేట్ ప్లే..

పవర్స్ బుక్ ఐవి సీజన్ 3 – డిసెంబర్ 26

రెడ్ సొంజా – డిసెంబర్ 26

సన్ నెక్స్ట్ ఓటీటీ.. 

ఇతిరి నేరం – డిసెంబర్ 25

నిధియం భూతవం – డిసెంబర్ 26

Also Read :‘కలవారికోడలు కనకమహాలక్ష్మి’ విహారి భార్య గురించి నిజాలు.. వీరిద్దరి లవ్ స్టోరీ ఇదే…

గతవారంతో పోలిస్తే ఈ వారం సినిమాలో చాలా తక్కువగా ఓటీటీ లోకి రాబోతున్నాయని తెలుస్తుంది.. అదే ఉన్నంతలో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆసక్తికరంగా ఉన్నాయి.. అందులో కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రిటా, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5, నాగిని 7 ఇది ప్రస్తుతం ఇవాళ స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా రెడీగా ఉన్నాయి. ఇవాళ వీటి గురించి ప్రకటించే అవకాశం కూడా ఉంది. అంతే కాదు కొన్ని సినిమాలు సడన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.. ఈవారం సినిమాలు కూడా ఎక్కువగా థియేటర్లలోకి రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.. ఓటీటీ సినిమాల పరిస్థితి బాగానే ఉంటుంది. మరి మరో వారం స్టార్ట్ అవ్వగానే కొత్త సంవత్సరానికి కొత్త సినిమాలు చాలానే రిలీజ్ కాబోతున్నాయి.. ఆ సినిమాలలో ఏ సినిమా విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×