E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Friday OTT Releases : ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తుంటాయి. ఈవారం కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వీటిలో శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం మూవీ బాగా ఆకట్టుకుంటుంది.. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంటూ వస్తుంది. దీంతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను పలకరించాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈవారం పెద్దదా ఆకట్టుకునే సినిమాలైతే లేవు కానీ ఉన్నంతలో ఉన్న వరకు బాగానే ఉన్నాయి.. వీటితో పాటుగా ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..

ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పాటుగా ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు వస్తున్నాయి. టాలీవుడ్‌ థ్రిల్లర్‌ మూవీ హనీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. వీటితో పాటుగా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు. అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ సినిమాలతో పాటుగా బాలీవుడ్ సినిమాలతో పాటుగా హాలివుడ్ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అలాగే హాలీవుడ్‌ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సైతం ఈ ఫ్రైడే ఓటీటీల్లో అలరించనున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి ఏ ఓటీటీలోకి ఏ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.. 

నెట్ ఫ్లిక్స్..

అక్యూజ్డ్ – డబ్బింగ్ తెలుగు మూవీ- ఫిబ్రవరి 27

జియో హాట్‌స్టార్..

రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 27

బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 28

బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 28

సన్ నెక్స్ట్..

హనీ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 27

నీలి హక్కీ (కన్నడ మూవీ) – ఫిబ్రవరి 27

ఆపిల్ టీవీ ప్లస్..

మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 27

జీ5..

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 27

తడయమ్ (తమిళ సిరీస్) – ఫిబ్రవరి 27

క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) – ఫిబ్రవరి 27

అబార్‌ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 27

ఆహా..

సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) – ఫిబ్రవరి 27

వీటితో పాటుగా బోలెడు సినిమాలు సడెన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఓటీటీల్లో కి ఒక్కరోజే దాదాపు 11 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో ఈ సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడం తో జనాలు పెట్టి చూసేందుకు ఆసక్తికరపరుస్తున్నారు.. రోజురోజుకీ ఓటీటీ సినిమాలకు డిమాండ్ పెరుగుతుండడంతో మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ప్రతి రోజు కూడా కొత్త సినిమాలన్నీ ప్రసారం చేస్తున్నాయి.. ఈ వీకెండ్ ఈ సినిమాలతో ఎంజాయ్ చేసేయండి. ఇక మార్చి నెలలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్

‘డెకాయిట్’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

Big Stories

×