Friday OTT Releases : ఒక వారం కొత్త సినిమాలు వస్తే. మరో వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో సూపర్ హిట్ అయినా కొన్ని సినిమాలు ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తుంటాయి.. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు.. ఇవాళ థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో హీరో విశ్వక్ సేన్ నటించిన ఫంకీ మూవీ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే అమరావతికి ఆహ్వానం మూవీ కూడా ఆకట్టుకొనేలా ఉంది. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. దీంతో పాటుగా ఓటీటీలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి..
ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 13 సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ సందడి చేస్తున్నాయి. ఈ ఫ్రైడే మరిన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. నిజానికి ఈ వారం తెలుగులో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.. పలు డబ్బింగ్ చిత్రాలతో పాటుగా డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వారం డబ్బింగ్ సినిమాల హవానే నడుస్తుంది. మరి ఆలస్యం లేకుండా ఏ మూవీ ఎక్కడ రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..
ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ – ఫిబ్రవరి 13
భానుప్రియ భూతర్ హోటల్- ఫిబ్రవరి 13
ప్రతిరాత్రి – ఫిబ్రవరి 13
ఉత్తర్ – ఫిబ్రవరి 13
మాయబింబం – ఫిబ్రవరి 13
సూర్య : పవర్ ఆఫ్ లవ్ – ఫిబ్రవరి 13
జోష్ కాలేజ్ ట్రిప్ – ఫిబ్రవరి 13
మ్యూజియం ఆఫ్ ఇన్ఫోసిస్ – ఫిబ్రవరి 13
ది ఆర్ట్ ఆఫ్ సారా – ఫిబ్రవరి 13
బ్యాండ్ వాలే – ఫిబ్రవరి 13
లవ్ మీ లవ్ మీ – ఫిబ్రవరి 13
ఎటర్నటి – ఫిబ్రవరి 13
రఫ్ నెక్ – ఫిబ్రవరి 13
Also Read :
గత వారం పోలిస్తే ఈ వారం కాస్త తక్కువ సినిమాలు అయినా కూడా అన్ని హారర్ జోనర్ కి సంబంధించిన సినిమాలు కావడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వెబ్ సైసులన్నీ ఇంగ్లీష్ వి కావద్దు కొంతమంది వీటిని ఎప్పుడెప్పుడు చూస్తామని ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ వారంలో సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేసాయి. ముఖ్యంగా స్టార్ట్ చిరంజీవి నటించిన మన శుక్రవారం ప్రసాద్ మూవీ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. థియేటర్లలో మాత్రమే కాదు. అటు ఓటీటీలో కూడా దీని హవానే కొనసాగుతుంది.. దీంతోపాటుగా నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు మూవీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.. ఇది ఈ వారం పెద్దగా థియేటర్ లేవు కానీ మార్చిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడబోతున్నాయి..