E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి 13 సినిమాలు.. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్సే..

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి 13 సినిమాలు.. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్సే..
Advertisement

Friday OTT Releases : ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు బోలెడు థియేటర్లోకి వచ్చేస్తూ ఉంటాయి.. అలాగే ఈనెల మొదటి వారంలో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. రెండోవారం సంక్రాంతి సందర్బంగా రిలీజ్ కాబోతున్న సినిమాలు రెడీగా ఉన్నాయి.. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రాజా సాబ్ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేస్తుంది.. మొదటి షోతో పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది.. ఇక ఈ వారం ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే… ఈ వీక్ ఏకంగా 13 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ ఉన్నాయి.. వీటిలో బాలయ్య ఇటీవల నటించిన అఖండ 2 మూవీ కూడా ఉంది. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మూవీ దే దే ఫ్యార్ దే 2 వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేవి? ఏయే ఓటీటీలల్లోకి ఆ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

శుక్రవారం ఓటీటీ ల్లోకి రాబోతున్న సినిమాలు ఇవే…

జియో హాట్ స్టార్…

Advertisement

ఏ థౌజండ్ బౌల్స్ సీజన్ 2 – జనవరి 9

స్పీల్ట్స్ విల్లా ఎక్స్ 6 – జనవరి 9

Advertisement

ది పిట్ సీజన్ 2 – జనవరి 9

నెట్ ఫ్లిక్స్.. 

అఖండ 2 తాండవం – జనవరి 9

దే దే ఫ్యార్ దే 2 – జనవరి 9

పీపుల్ వి మీట్ ఆన్ వేకేషన్ – జనవరి 9

సోనీ లైవ్..

ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ 2 – జనవరి 9

జీ 5..

హనీమూన్ సే హత్య – జనవరి 9

మాస్క్ – జనవరి 9

సన్ NXT..

అంగమ్మాల్ – జనవరి 9

లయన్స్ గేట్ ప్లే…

ది థింగ్ విత్ ఫీతర్స్ – జనవరి 9

అమెజాన్ ప్రైమ్ వీడియో.. 

బాల్టీ – జనవరి 9

గత వారం తెలుగు సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ వారం సినిమాలు మాత్రం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఎక్కువగా బాలయ్య నటించిన అఖండ 2 సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అలాగే అక్షయ్ కుమార్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ఫ్యార్ దే మూవీ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది.. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు సడెన్గా గా ఎంట్రీ ఇవ్వనున్నాయని సమాచారం.. ప్రస్తుతం థియేటర్లలో రాజా సాబ్ మూవీ సందడి చేస్తుంది. నిన్న నైట్ ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి.. ప్రస్తుతం ఆ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇక సంక్రాంతి కానుకగా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జనవరి 12న చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. అలాగే నా జనవరి 14న అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే వీటితో పాటుగా తమిళ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలుస్తుంది చూడాలి..

Tags

Related News

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

Big Stories

Advertisement
×