E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ వినోదం .. ఒక్కరోజు 17 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ వినోదం .. ఒక్కరోజు 17 సినిమాలు స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు ఎలా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయో చెప్పనక్కర్లేదు.. గత కొన్ని రోజులుగా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. కేవలం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.. ఈవారం కాస్త ఎక్కువగానే సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తుంది.. ఇక థియేటర్లోకి వస్తున్న సినిమాలు విషయానికి వస్తే నిన్న  విజయ్ దళపతి నటించిన జన నాయగన్ సినిమా భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్నే సొంతం చేస్తుంది.. ఇక ఇవాళ కిరణ్ అబ్బవరం నటిస్తున్న లవ్ స్టోరీ తో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈవారం సినిమాల వారు కాస్త గట్టిగానే ఉంది.. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ టాక్ అప్ ది టౌన్ గా నిలుస్తుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇక వీటితో పాటుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి.

ఇక ఓటీటీలోకి ఈ శుక్రవారం దాదాపు 17 సినిమాల వరకు స్ట్రీమింగ్ కు రానున్నాయి..పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, వంటి ఎన్నో హిట్ సినిమాలతో పాటుగా, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి ఇక్కడ వివరంగా చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) – జూలై 24

ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 24

Advertisement

కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూలై 24

ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) – జూలై 24

72 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 24

జియోహాట్ స్టార్..

స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 24

ది డెవిల్ వియర్స్ ప్రద-2(హాలీవుడ్ సినిమా)- జూలై 24

స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్(హాలీవుడ్ సిరీస్)- జూలై 24

బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 25

జీ 5..

అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) – జూలై 24

ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) – జూలై 24

లయన్స్ గేట్ ప్లే..

ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 24

ఆపిల్ ప్లస్ టీవీ..

ద డింక్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 24..

సన్ నెక్స్ట్..

సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) – జూలై 24

మనోరమ మ్యాక్స్..

ట్రిపుల్ డెక్కర్(మలయాళ సినిమా)- జూలై 24

అమెజాన్ ప్రైమ్..

ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 24

ఈగో రామన్(తమిళ మూవీ)- జూలై 24

సోనీ లివ్..

పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 24

గత వారంతో పోలిస్తే ఈ వారం కొత్త సినిమాలు ఎక్కువగానే రాబోతున్నాయి. పల్లిచట్టంబి,కాన్ సిటీ వంటి సినిమాలు వెబ్ సిరీస్లు ఈవారం ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి.. అంతే కాదు థియేటర్లలోకి కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా కూడా ఈవారం రాబోతుంది కాబట్టి జనాలు ఈ మూవీని ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తారు.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి కాబట్టి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..

Tags

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×