Friday OTT Releases : ప్రతి శుక్రవారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా టీవీ ఛానల్స్ లో వస్తున్న సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. మొన్నటి వరకు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు జనాలని బాగానే ఆకట్టుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా అందరిని విపరీతంగా ఆకట్టుకుంటూ వచ్చింది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన రణబాలి మూవీ కూడా ఓ మోస్తారు గా పరవాలేదు అనిపించింది. సినిమా టాక్ ఎలా ఉన్నా సరే కలెక్షన్లు మాత్రం ఫుల్లుగానే రావడంతో సినిమా హిట్ అయింది అని టాక్ కూడా వినిపిస్తుంది. అయితే వీటితో పాటుగా ఈవారం చాలా సినిమాలు థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంతోపాటుగా అటు ఓటిటిలోకి కూడా కొత్త సినిమాలు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
గతవారంతో పోలిస్తే ఈ వారం సినిమాల సంఖ్య కూడా కాస్త తగ్గింది అన్న వార్తలు కూడా నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి రిలీజ్ అవుతున్న సినిమాలు విషయానికి వస్తే దాదాపు 7 సినిమాలకు పైగానే ఇక్కడ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు కంటే ఇప్పుడు రాబోతున్న సినిమాలో ఆసక్తికరంగా ఉన్నాయి అని ఓటీటీ లవర్స్ అంటున్నారు. టాప్ 7 ఓటీటీ ఇంట్రెస్టింగ్ సినిమాలు వరుస కడుతున్నాయి. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, మనోజ్ బాజ్‌పాయ్ నటించిన సినిమాలు.. ఇప్పుడు స్ట్రీమింగ్ ఏ సిద్ధంగా ఉన్నాయి మరి వీటితో పాటుగా ఇంకా ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అన్నది ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం.
డోరతీ – అక్టోబర్ 23
గజబ్ రాత్ – అక్టోబర్ 23
ధూమకేతు – అక్టోబర్ 23
చార్ యార్ – అక్టోబర్ 23
సుమో దీదీ – అక్టోబర్ 23
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 – అక్టోబర్ 23
వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రావడంతో మూవీ లవర్స్ వీటిని చూసి ఎందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని చూసి ఇక్కడ ఎంజాయ్ చేసేయండి. ఇకపోతే ఈ వారం చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి మరి ఏ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ఈనెల చివరి వారంలో విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. దీంతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి మరి ఈవారం బాక్స్ ఆఫీస్ వారిలో ఏ సినిమా విన్నర్ గా నిలుస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..