E-Paper
Advertisement

Telugu TV Serials : ఈ వారం టీఆర్పీ రేటింగ్.. ఆ మూడు అవుట్..

Telugu TV Serials : ఈ వారం టీఆర్పీ రేటింగ్.. ఆ మూడు అవుట్..
Advertisement

Telugu TV Serials : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. గతంలో సీరియల్స్ కు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సీరియల్స్ సినిమాల కన్నా ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే బుల్లితెర పై ప్రసారం అవుతున్న అన్ని సీరియల్స్ కు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా టిఆర్పి రేటింగ్ ని సర్జరీ చేసుకోవడంతో పాటుగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే సినిమాలకి ఏ విధంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో ఉంటాయో అదేవిధంగా సీరియల్స్ కి కూడా కలెక్షన్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. మరి ఈవారం సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది? ఈ సీరియల్ ఎందుకాటు వేసుకో పోతుంది అన్నది ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..

తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ కు మంచి డిమాండ్ కూడా ఏర్పడుతూ వస్తుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ జనాల నుంచి మంచి స్పందనను అందుకొని టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. మరి అక్టోబర్ నెలలో సీరియల్స్ కి రేటింగ్ కూడా ఒకసారి పెరుగుతూ మరోసారి తగ్గుతూ వస్తుందన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే అక్టోబర్ మూడో వారం సీరియల్స్ రేటింగు మరోసారి పుంజుకుంది అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. గత వారంతో పోలిస్తే ఈ వారం టిఆర్పి రేటింగ్ కాస్త పెరిగింది. అయితే ముందు అందులో ఎప్పటిలాగే గుండెల్లో గుడి గంటలు సీరియల్ ఉండడం విశేషం.. ఈ సీరియల్ రేటింగ్ విషయానికొస్తే 12.86 ఉందని తెలుస్తుంది. ఇక రెండవ స్థానంలో కార్తీకదీపం సీరియల్ కొనసాగుతోంది.. ఈ సీరియల్ రేటింగు 12.26 గా ఉందని తెలుస్తుంది. మొత్తానికి సీరియల్స్ బాగానే రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి అని తెలుస్తుంది. ఇకముందు ఏ సీరియల్ ఎలాంటి రేటింగ్ ని సొంతం చేసుకుంటుందని చూడాలి..

ఆ మూడు అవుట్..

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి రేటింగ్ ఏ రేంజ్ లో ఉందో చూస్తే నిజంగానే వావ్ అనాల్సిందే.. ఇటీవల కాలంలో స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కి కూడా జనాలు మంచి రెస్పాన్స్ ను అడ్డుకునేలా చేస్తున్నారు. మొన్నటి వరకు టాప్ లో ఉన్న సీరియల్స్ సైతం ఇప్పుడు డౌన్ అయిపోయినాయి అని తెలుస్తుంది. ప్రస్తుతం స్టోరీ ప్రకారం చూస్తే మూడు సీరియల్స్ గుడ్ బై చెప్పబోతున్నాయి అంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఒకవైపు ఇంటింటి రామాయణం సీరియల్ పల్లవి చేస్తున్న ప్లాన్లకి కాస్త బోరింగ్ గా స్టోరీ సాగుతుంది అని తెలుస్తుంది.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా మళ్లీ బోరింగ్ గా సాగుతుంది అన్న వాదన కూడా వినిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పుడు గోదావరి సీరియల్ కూడా శుభం కార్డు వేసుకోబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. మరి మూడు సీరియల్స్ నిజంగానే శుభం కార్డు వేసుకుంటాయా లేదా అన్నది వచ్చేవారం తెలిసే అవకాశం ఉంది..

Also Read : జాను నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Related News

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలుస్తుందా..? కమల్ లైఫ్ లోకి కొత్త అమ్మాయి.. అసలు ట్విస్ట్ ఇదే..

Brahmamudi Serial Today Episode October 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ, భ్రమరాంబ కలిసి సుభాష్‌ను చంపేస్తారా..?  

Nindu Noorella Saavasam Serial Today Episode October 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థు బతికే ఉన్నాడా..?  వైజయంతి మాటల్లో నిజమెంత..?  

Godavari Janu : జాను నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Friday Movies : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

తెలంగాణ యాంకర్ల పారితోషికం ఎంతో తెలుసా? ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారంటే!

లైవ్ లో మెగా హీరోకి ప్రపోజ్ చేసిన శ్రీముఖి!

Big Stories

Advertisement
×