E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!
Advertisement

Friday OTT Releases : ప్రతివారం థియేటర్లోకి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. గత నెలతో పోలిస్తే ఈ నెలలో చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈవారం రోమాంచికం సినిమాతో మొదలుకొని చాలా చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం నరేశ్ హీరోగా వస్తోన్న రంభ ఊర్వశి మేనక, ఐ యామ్ గేమ్, బెత్లెహోమ్ కుటుంబ యూనిట్, మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం వంటి సినిమాలు థియేటర్లలో రాబోతున్నాయి. గత వారంలో టాక్సిక్ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాల విషయాలకొస్తే.. జగమే సంగీతం, ధమాల్ సీజన్ 4 వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా హాలీవుడ్ వెబ్ సిరీస్ లు అలాగే సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ లలోకి కూడా చాలా సినిమాలు ఒకసారి తెలుగులో కూడా విడుదల కాబోతున్నాయి. ఆ చిత్రాలు ఏవో ఒకసారి అవేంటో వివరంగా తెలుసుకుందాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

ధమాల్ 4 (హిందీ మూవీ) – సెప్టెంబరు 04

కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) – సెప్టెంబరు 04

Advertisement

ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 04

టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – సెప్టెంబరు 04

జీడీఎన్(తమిళ సినిమా)- సెప్టెంబరు 04

అమినే క్రాఫ్ట్ మూవీ(హాలీవుడ్)- సెప్టెంబరు 04

ది బ్రెడ్ విన్నర్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 06

జియో హాట్‌స్టార్..

ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – సెప్టెంబరు 04

జీ5..

వీరభద్రుని రహస్యం సీజన్-1 పార్ట్‌-2(తెలుగు సిరీస్)- సెప్టెంబర్ 04

సన్ నెక్స్ట్..

డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 04

అమెజాన్ ప్రైమ్..

జగమే సంగీతం (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 04

సోనీ లివ్..

ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 04

ఆపిల్ టీవీ ప్లస్..

మే డే (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 04

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి.. చిన్నా చితక సినిమాలు అన్నీ కలిపి దాదాపు ఏడుకు పైగా ఉండడంతో సినీ ప్రస్థానం తెగ తెలుగు మూవీ లవర్స్ కి పెద్ద పండగ ఇక భారీ అంచనాలను మా థియేటర్లోకి వచ్చిన కొన్ని సినిమాలు కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం థియేటర్లోకి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాలల్లో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నారుగా నిలుస్తుందో చూడాలి.. ఇక అంతే కాదు డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈవారం విడుదల కాబోతున్న సినిమాలలో ఏ సినిమా జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి..

Also Read :శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×