Friday Movies in TV : ప్రతి శుక్రవారం టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ లలోకి స్టార్ హీరోల సినిమాలు కూడా రావడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక శుక్రవారం సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఇక ఎప్పట్లాగే ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు జనాలని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈ శుక్రవారం రాబోతున్న సినిమాలు ఏవి? ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు -దానవీర శూరకర్ణ,
మూడు గంటలకు కార్తికేయ
ఉదయం 11 గంటలకు – సిరివెన్నెల
సాయంత్రం 4.30 గంటలకు – కుటుంబ గౌరవం
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – కన్నయ్య కిట్టయ్య
ఉదయం 10 గంటలకు – మహాచండి,
మధ్యాహ్నం 1 గంటలకు – దొంగోడు,
సాయంత్రం 4 గంటలకు -శ్రీరస్తు శుభమస్తు,
రాత్రి ఏడు గంటలకు – సెవెన్త్ సెన్స్,
రాత్రి 10 గంటలకు – గమ్యం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- నవ మన్మథుడు,
ఉదయం 9 గంటలకు – భలే భలే మగాడివోయ్, మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి,
సాయంత్రం 3 గంటలకు – జులాయి,
సాయంత్రం 6 గంటలకు – మిరాయ్,
రాత్రి 9.30 గంటలకు – ది ఘోస్ట్
ఉదయం 5 గంటలకు – చిలిపి జమీందార్,
రాత్రి 8 గంటలకు – నేనేరా ఆది,
ఉదయం 11 గంటలకు- పక్కా కమర్షియల్, మధ్యాహ్నం 2.30 గంటలకు -యువరాజు, సాయంత్రం 5 గంటలకు – పడి పడి లేచే మనసు, రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం,
రాత్రి 11 గంటలకు – మళ్లీ నేనేరా ఆది
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -బాల భారతం,
ఉదయం 10 గంటలకుb- శ్రీ కృష్ణావతారం,
మధ్యాహ్నం 1 గంటకు – యశోద కృష్ణ,
సాయంత్రం 4 గంటలకు – యమలీల,
రాత్రి 7 గంటలకు – శ్రీకృష్ణార్జున విజయం
రాత్రి 10 గంటలకు -శ్రీకృష్ణార్జున విజయం
రాత్రి 9 గంటలకు – పెళ్లి పీటలు
మధ్యాహ్నం 12 గంటలకు- శ్రీకృష్ణార్జున విజయం
రాత్రి 10.30నిమిషాలకు -శ్రీకృష్ణార్జున విజయం
ఉదయం 9 గంటలకు – కల్కి,
సాయంత్రం 5 గంటలకు- డీమాంటే కాలనీ
ఉదయం 3 గంటలకు- రంగ్ దే,
ఉదయం 7 గంటలకు – దువ్వాడ జగన్నాథం,
ఉదయం 9 గంటలకు- శతమానం భవతి,
మధ్యాహ్నం 12 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి,
సాయంత్రం 3 గంటలకు- ఓదెల2,
సాయంత్రం 6 గంటలకు – హే బల్‌వంత్,
ఉదయం 9 గంటలకు- కిష్కిందపురి
ఉదయం 9 గంటలకు – సర్ మేడమ్,
రాత్రి 11 గంటలకు- సర్ మేడమ్
ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..