BigTV English

Today OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 14 సినిమాలు.. ఆరు సినిమాలు మిస్ అవ్వకండి..

Today OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 14 సినిమాలు.. ఆరు సినిమాలు మిస్ అవ్వకండి..

Today OTT Movies : ప్రతివారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నట్లే.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు ఓటీడీలో దర్శనమిస్తుంటాయి. ఈ శుక్రవారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. హారర్, బోల్డ్, క్రైమ్, కామెడీ, కోర్ట్ రూమ్ డ్రామా, సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజు 14 సినిమాలు ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఏ సినిమా రిలీజ్ అయిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాము..


అమెజాన్ ప్రైమ్..

శబ్దం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28


మలేనా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 29 (ఫ్రీ స్ట్రీమింగ్)

జియోహాట్‌స్టార్..

ఓం కాళీ జై కాళీ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 28

పాల్ అమెరికన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మార్చి 28

అగత్యా (తమిళ, తెలుగు హిస్టారికల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 28

ఛూ మంతర్ (కన్నడ హారర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 28

జీ5..

మజాకా (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 28

ఫైర్ (తమిళ బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28

సెరుప్పుగల్ జాకిరతై (తమిళ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 28

విడుదల పార్ట్ 2 (హిందీ వెర్షన్ ఆఫ్ తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- మార్చి 28

అగత్యా (తెలుగు, తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- మార్చి 28

విజయ్ ఎల్ఎల్‌బీ ది అడ్వోకేట్ (తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ కోర్ట్ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- మార్చి 28

డెన్ ఆఫ్ థీవ్స్ 2: పంటేరా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మార్చి 28

నెట్‌ఫ్లిక్స్..

దేవా (పూజా హెగ్డే హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 28

ది లేడీస్ కంపానియన్ (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 28

ది లైఫ్ లిస్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మార్చి 28

Also Read : ధనరాజ్ జీవితాన్ని నిలబెట్టిన స్టార్ హీరో.. డబ్బుల్లేక కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

ఈ శుక్రవారం సినిమాలు, వెబ్ సిరీస్ లతో కలిపి మొత్తం 14 ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి.. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా మూవీ కూడా రిలీజ్ అవుతుంది. హారర్ చిత్రం శబ్దం, తెలుగు, తమిళ వెర్షన్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా, తెలుగు డబ్బింగ్ క్రైమ్ యాక్షన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లు కూడా ఇవాళ ఓటిటిలో సందడి చేస్తున్నాయి..

అటు థియేటర్లలో సినిమాల విషయానికొస్తే మార్చి 28న బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను అందుకుంది. అదేవిధంగా గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అని అందుకున్న మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అటు రేటింగు పబ్లిక్ టాక్ కూడా ఈ సినిమాకు పాజిటివ్ గానే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సీక్వెల్ సినిమా కూడా భారీ బిజీ అని అందుకునేలా కనిపిస్తుంది.

Related News

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

Big Stories

×