E-Paper
Advertisement

Horror Thriller OTT : దేవుణ్ణి నమ్మని వాళ్ళని బలి తీసుకునే దెయ్యాలు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

Horror Thriller OTT : దేవుణ్ణి నమ్మని వాళ్ళని బలి తీసుకునే దెయ్యాలు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller OTT : హర్రర్ సినిమాలను ఇష్టపడని మూవీ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. భాషతో సంబంధం లేకుండా ఇలాంటి సినిమాలను చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో మీరు కూడా ఉన్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. మరి ఆ మూవీ పేరేంటి ? దాన్ని ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో 

2010లో విడుదలైన అమెరికన్ ఇండిపెండెంట్ డ్రామా-రొమాన్స్ చిత్రం ‘షెల్టర్’ (Shelter). జాన్ గ్రే రాసి, దర్శకత్వం వహించిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ గే రొమాన్స్ జానర్‌ లో ఉంది. ప్రధాన పాత్రల్లో ట్రెవర్ నైట్ (జాక్), జోనాథన్ రైస్ మైయర్స్ (గాబ్రియల్), మరిసా టామీ (జీన్) నటించారు. సినిమా చాలా సింపుల్ గా, రియలిస్టిక్ స్టోరీతో హృదయాన్ని తాకుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే హర్రర్ లోనే హార్ట్ టచింగ్ మూవీ అన్నమాట. ప్రస్తుతం Prime Videoలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : శేటు బిడ్డతో యవ్వారం… చిన్న పిల్లలు చూడకూడని సిరీస్… కుర్రాళ్లకు మాత్రం కిక్కు పక్కా

కథలోకి వెళ్తే…

కాలిఫోర్నియాలోని ఒక చిన్న సముద్ర తీర పట్టణంలో జీవించే 21 ఏళ్ల యువకుడు జాక్ (ట్రెవర్ నైట్). అతను సర్ఫర్, స్కేట్‌బోర్డర్, ఆర్టిస్ట్ కూడా. ఆ అబ్బాయికి జీవితంలో చాలా బాధ్యతలు, సమస్యలు ఉంటాయి. అతని చెల్లెలు జీన్ (మరిసా టామీ)కు ఒక చిన్న బిడ్డ ఉంటుంది. జీన్ తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవలు పడుతూ ఉంటుంది, బిడ్డను జాక్ మీదే వదిలేస్తుంది. జాక్ తన కలలను (ఆర్ట్ కాలేజీలో చేరాలని, సర్ఫింగ్ చేయాలని) వదిలేసి, ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుంటాడు. అతను రోజూ బీచ్‌లో సర్ఫ్ చేస్తూ, బిడ్డను చూసుకుంటూ, గ్రాఫిక్ డిజైన్ జాబ్ చేస్తూ జీవిస్తాడు.

Advertisement

ఒక రోజు బీచ్‌లో అతనికి గాబ్రియల్ (జోనాథన్ రైస్ మైయర్స్) అనే యువకుడు పరిచయమవుతాడు. గాబ్రియల్ ఒక ఫేమస్ ఆర్టిస్ట్, గే, అతను తన గత జీవితం నుంచి దూరంగా ఉండాలని ఈ పట్టణానికి వస్తాడు. జాక్ – గాబ్రియల్ మధ్య నెమ్మదిగా స్నేహం మొదలవుతుంది. సర్ఫింగ్, ఆర్ట్, బీచ్ వాక్స్ సమయంలో వాళ్లిద్దరూ దగ్గరవుతారు. జాక్ – గాబ్రియల్ బాగా దగ్గరయ్యాక తన ఆర్ట్ వరల్డ్, స్వేచ్ఛ గురించి చెబుతాడు. కానీ జాక్ కు జీవితంలో చాలా బాధ్యతలు ఉన్నాయి. చెల్లెలి బిడ్డ, ఫ్యామిలీ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి. కానీ గాబ్రియల్ అతన్ని తనతో లాస్ ఏంజిల్స్‌కి తీసుకెళ్లాలని అనుకుంటాడు. దీంతో జాక్ కు తన కలలు, ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాలా ? లేక ఫ్యామిలీ బాధ్యతలను ఎంచుకోవాలా ? అనే సందిగ్ధంలో పడతాడు. మరి చివరికి జాక్ ఏం చేశాడు ? అతను తీసుకున్న నిర్ణయం ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×