E-Paper
Advertisement

Horror Web Series OTT : మనిషి పార్ట్స్ ను మటన్ లా వడ్డించే మెంటల్ గాళ్ళు… నెవర్ బిఫోర్ హార్రర్ మూవీ

Horror Web Series OTT : మనిషి పార్ట్స్ ను మటన్ లా వడ్డించే మెంటల్ గాళ్ళు… నెవర్ బిఫోర్ హార్రర్ మూవీ
Advertisement

Horror Web Series OTT  : ఓటీటీ ఆడియన్స్ ఎక్కువగా హారర్ థ్రిల్లర్ జోనర్ పై మక్కువ చూపుతుంటారు. ఇవి ఇచ్చే థ్రిల్ కూడా అలాగే ఉంటుంది మరి. ఇప్పుడు ఈ జోనర్ లో వస్తున్న సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ థ్రిల్లర్ సిరీస్ చివరి వరకు ఉత్కంఠంగా సాగుతుంది. ఇందులో ఒక హోటల్ ఓపెనింగ్ కి వచ్చిన పది మంది క్రిమినల్స్ ని ఒక కిల్లర్ వేటాడి చంపుతుంటాడు. సిరీస్ లో బ్లడ్ బాత్ ఎక్కువే. గుండె గట్టిగా ఉంటేనే దీని చూడండి. దీని పేరు ఏమిటి, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘హెల్ మోటెల్’ (Hell Motel). ఎనిమిది ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ Slasher సిరీస్ ను ఇయాన్ కార్పెంటర్, ఆరోన్ మార్టిన్ రూపొందించారు. ఇది 2025 జూన్ 17 నుంచి Shudder, prime video ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఎరిక్ మెక్‌కార్మాక్, పౌలా బ్రాంకటి, అట్టికస్ మిచెల్, షాన్ బెన్సన్ లీడ్ రోల్స్ లో నటించారు.

Advertisement

Read Also :  కంటికి కనిపించని అడ్డుగోడతో అడ్డంగా బుక్కయ్యే ఒంటరి అమ్మాయి… కట్ చేస్తే దిమాక్ ఖరాబ్ ట్విస్ట్

స్టోరీ ఏమిటంటే

ముప్పై ఏళ్ల క్రితం, కోల్డ్ రివర్ మోటెల్ లో ఒక కొత్త జంట భయంకరమైన రీతిలో హత్యకు గురవుతుంది. అయితే ఈ కేసు ఎప్పటికీ వీడదు. ప్రజెంట్ లో ఆ మోటెల్ ఓనర్స్ దాన్ని రీనోవేట్ చేసి రీ-ఓపెన్ చేస్తారు. పది మంది ట్రూ-క్రైమ్ ఇన్‌ఫ్లుయెన్సర్లను అక్కడికి ఆహ్వానిస్తారు. వాళ్లు మోటెల్ ప్రమోట్ చేయడానికి వస్తారు. అయితే అక్కడికి చేరుకున్న వాళ్ళకు, ఒక భారీ తుఫాను కారణంగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఆ సమయంలోనే ‘బాఫోమెట్’ అనే మాస్క్ ధరించిన ఒక కిల్లర్ వీరిని ఒక్కొక్కరిగా వేటాడటం ప్రారంభిస్తాడు. కిల్లర్ ఎవరనేది రివీల్ కాకుండా ఈ సిరీస్ చివరి వరకు ఉత్కంఠతను పెంచుతుంది. చివరలో అసలు రహస్యం తెలుస్తుంది. 30 ఏళ్ల క్రితం జరిగిన జంట హత్యలకు, ఇప్పుడు జరిగే హత్యలకు సంబంధం ఉంటుంది. చివరికి కిల్లర్ ఎవరు ? ఎందుకు వీళ్ళను చంపుతున్నాడు ? అతని గతం ఏమిటి ? అనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×