E-Paper
Advertisement

ఈ 5 రోజుల్లో ఓటీటీలోకి ఏకంగా 17 తెలుగు సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు ?

ఈ 5 రోజుల్లో ఓటీటీలోకి ఏకంగా 17 తెలుగు సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు ?
Advertisement

New Movies on OTT : వీకెండ్ స్టార్ట్ అయిందంటే చాలు ఓటిటిలో కొత్త సినిమాలు హడావుడి మొదలైపోతుంది. అయితే సాధారణంగా ఇలా రిలీజ్ అయ్యే సినిమాల్లో తెలుగు సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ గత వారం రోజుల్లోనే ఏకంగా తెలుగులో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, ఈటీవీ విన్ వంటి ఓటీటీలలో, వివిధ జానర్లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి రీసెంట్ గా వచ్చిన ఆ సినిమాలు ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

జియో హాట్ స్టార్

మే 14 – మిస్టర్ ఎక్స్ – తెలుగు డబ్బింగ్ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్
మే 15 – ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 – ఏడు భాషల్లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్

నెట్ ఫ్లిక్స్

Advertisement

మే 14 – నెమిసిస్ – తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
మే 15 – దురంధర్ 2 మూవీ
మే 15 – కర్తవ్యం – తెలుగు డబ్బింగ్ హిందీ మూవీ
మే 15 – బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్ – తెలుగు డబ్బింగ్ స్పానిష్ హీస్ట్ వెబ్ సిరీస్
మే 15 – ది క్రాష్ – ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ – తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మూవీ
మే 15 – ది వండర్ఫుల్స్ – తెలుగు డబ్బింగ్ కొరియన్ సూపర్ హీరో కామెడీ యాక్షన్ అడ్వెంచర్ సిరీస్

అమెజాన్ ప్రైమ్ వీడియో

మే 12 – కాళిదాస్ 2 – తెలుగు డబ్బింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
మే 13 – ఆఫ్ క్యాంపస్ – తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్
మే 13 – గుడ్ ఉమెన్స్ సీజన్ 3 – ఇంగ్లీష్ ఫాంటసీ కామెడీ హర్రర్ సెటైరికల్ వెబ్ సిరీస్ – తెలుగు డబ్బింగ్
మే 15 – బ్యాడ్ బాయ్ కార్తీక్ – తెలుగు యాక్షన్ అండ్ కామెడీ మూవీ
మే 15 – ఎగ్జామ్ ది సిస్టం ఎక్స్పోజ్డ్ – తమిళ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ వెబ్ సిరీస్ – తెలుగు డబ్బింగ్
మే 15 – Cమంతం – తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

సన్ నెక్స్ట్ ఓటిటి

Advertisement

మే 15 – తెరచాప – తెలుగు రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

ఆహా

మే 15 – తిమ్మరాజు పల్లి టీవీ – తెలుగు రూరల్ పీరియాడిక్ కామెడీ మిస్టరీ డ్రామా

ఈటీవీ విన్

మే 17 – వాణి నా రాణి – తెలుగు రొమాంటిక్ మూవీ

Also Read : గర్భిణీలను మాత్రమే చంపుతున్న సైకో కిల్లర్… ఆరు నెలల తరువాత ఓటీటీలోకి… ట్రెండింగ్ లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

ఇలా గతవారం విడుదలైన సినిమాలన్నీ కూడా తెలుగులోనే వివిధ ఓటీటీలలో ఉండడం విశేషం. ఒకేసారి ఇన్ని సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవ్వడం అన్నది నిజంగా తెలుగు ఆడియన్స్ కు పండగ లాంటిదే. ఇంకెందుకు ఆలస్యం… ఇప్పటిదాకా ఈ సినిమాలను, సిరీస్లను చూడకపోతే ఈ వీకెండ్ ఒక లుక్కేయండి.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×