E-Paper
Advertisement

Comedy Movie OTT : ఓటీటీలోకి తమిళ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Comedy Movie OTT : ఓటీటీలోకి తమిళ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

Tamil comedy Movie : ఓటీటీ లోకి కొన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. మరికొన్ని సినిమాలు మాత్రం ఆలోచింప చేస్తున్నాయి. థ్రిల్లర్ సినిమాలు అనేక ట్విస్ట్ లతో స్టోరినీ పూర్తి చేస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో తెలుస్తుంది. అటు థియేటర్లలో యావరేజ్ టాక్ ని అందుకున్న సినిమాలు సైతం ఓటిటిలో పాజిటివ్ టాక్ తో భారీ వ్యూస్ ని రాబడుతున్నాయి.. మర్డర్ మిస్టరీ సినిమాలపై ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఓటిటీ లోకి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది.. తాజాగా తమిళ కామెడీ మూవీ ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఆలస్యం లేకుండా ఆ మూవీ పేరేంటి? స్ట్రీమింగ్అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

మూవీ & ఓటీటీ..

Advertisement

ఈమధ్య తమిళ్ ఇండస్ట్రీ నుంచి చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి హిట్ని అందుకుంటుంది. ఎక్కువగా కామెడీ మూవీస్ తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఆ సినిమాలే తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇక్కడ కూడా మంచి మార్కెట్ ని ఏర్పరచుకోవడంతో పాటుగా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాగే తాజాగా ఓ తమిళ కామెడీ మూవీ ఓటిటిలోకి రాబోతుంది.. తమిళ స్టార్ హీరో మణికంఠన్ హీరోగా నటించిన కుడుంబస్తన్ చిత్రం మంచి హిట్ అయింది. ఈ కామెడీ డ్రామా చిత్రం ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది.. ఈ ఏడాది జనవరి 24న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మార్చి 7 న స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read :సైలెంట్ ప్రేమకథ.. స్టోరీని మలుపు తిప్పిన టైం మిషన్.. ఆఖరిలో ట్విస్ట్..

Advertisement

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

తమిళ మూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా కామెడీ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది.. కుటుంబస్తన్ చిత్రం సుమారు రూ.25కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీ రూ.8 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. కమర్షియల్‍గా ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ఫ్యామిలి డ్రామాగా రిలీజ్ అయ్యిన మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంది. అమ్మకు ఓటిటి సంస్థ జీ 5 లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం జీ 5 లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు తో పోలిస్తే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి మంచి వ్యూస్ ని రాబడుతూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇక ఈ తమిళ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×