BigTV English

OTT Movie : భార్య, ప్రియురాలితో ఒకేసారి ఏకాంతంగా గడిపే భర్త… ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ ఎంటర్టైనర్

OTT Movie : భార్య, ప్రియురాలితో ఒకేసారి ఏకాంతంగా గడిపే భర్త… ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ ఎంటర్టైనర్

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలలో కొన్ని సీన్స్ బాడీలో వేడి పుట్టించే విధంగా ఉంటాయి. ఈ సీన్స్ కోసమే హాలీవుడ్ సినిమాలను,  మూవీ లవర్స్ మళ్లీ మళ్లీ చూస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా మాత్రమే చూడగలిగే ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


రెండు ఓటీటీలలో 

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘లవ్‘ (Love). ఈ మూవీలో భార్యతో పాటు ప్రియురాలితో కూడా, ఒకేసారి ఎంజాయ్ చేస్తుంటాడు హీరో. డ్రగ్స్ కు బానిస అయిన వీరి జీవితాలు, ఏమలుపు తీసుకుంటాయో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video), ప్లెక్స్ (Plex) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మర్ఫీ, ఒమి అనే భార్యాభర్తలకు ఒక చిన్న కొడుకు ఉంటాడు. ఒకరోజు మర్ఫీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎలక్ట్రా కనపడట్లేదని అవతల వైపు నుంచి ఎలక్ట్రా తల్లి మర్ఫీకి ఫోన్ చేస్తుంది. ఎలక్ట్రా ఒకప్పుడు మర్ఫీకి గర్ల్ ఫ్రెండ్. ఆమెను వెతకడానికి వెళ్లాలనుకుంటాడు మర్ఫీ. అయితే ఈ విషయం తెలిసి భార్య తన బిడ్డతో బయటికి వెళ్లిపోతుంది. ఎందుకంటే ఆమెకు కూడా తెలుసు తను మర్ఫీ గర్ల్ ఫ్రెండ్ అని. ఎలక్ట్రాని గుర్తుచేసుకుంటూ  హీరో గతాన్ని తలచుకుంటాడు.  ఎలక్ట్రాని మొదటిసారి మర్ఫీ చూసినప్పుడు లవ్ లో పడతాడు. ఆమెకు ఇదివరకే ఉన్న బాయ్ ఫ్రెండ్ తో గొడవలు ఉండటంతో, మధ్యలో దూరి ప్రపోజ్ చేస్తాడు. ఎలెక్ట్రా కూడా ఇతని ప్రేమను ఒప్పుకుంటుంది. వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఎలెక్ట్రా తన పాత బాయ్ ఫ్రెండ్ తో కూడా పని కానిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసి మర్ఫీ చాలా బాధపడతాడు. అయితే తను వేసిన ఒక పెయింటింగ్ ను, ఆర్ట్ గ్యాలరీలో పెట్టే అవకాశం ఇస్తానంటే ఈ పనికి ఒప్పుకున్నానని మర్ఫీకి సర్ది చెప్తుంది ఎలక్ట్రా.

ఆ తరువాత వీళ్ళిద్దరూ బెడ్ మీద ఎక్కువగా గడుపుతారు. అయితే ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని, ముగ్గురం కలిసి ట్రై చేద్దాం అని మర్ఫీతో ఎలక్ట్రా అంటుంది. ఇదేదో బాగుందని మర్ఫీ కూడా ఒప్పుకుంటాడు. ఈ క్రమంలోని ఒమి వీళ్లింట్లో ఉండటానికి వస్తుంది. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఎలక్ట్రా పాత బాయ్ ఫ్రెండ్ తో గడుపుతుండటంతో ఆమెతో బ్రేకప్ చేసుకుంటాడు మర్ఫీ. ప్రెగ్నెంట్ అవడంతో ఓమిని పెళ్లి చేసుకుంటాడు. చివరికి ఎలక్ట్రా ఏమవుతుంది? మర్ఫీ ఆమెను కనిపెడతాడా? వీళ్ళు ముగ్గురు మళ్ళీ కలిసి ఒకే ఇంట్లో రొమాన్స్ చేసుకుంటారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×