E-Paper
Advertisement

Most-awaited K-dramas 2026 : ‘పర్ఫెక్ట్ క్రౌన్’ నుంచి ‘బ్లడ్‌హౌండ్స్ సీజన్ 2’ వరకు… కొత్త ఏడాది ఓటీటీలోకి క్రేజీ కొరియన్ డ్రామాలు

Most-awaited K-dramas 2026 : ‘పర్ఫెక్ట్ క్రౌన్’ నుంచి ‘బ్లడ్‌హౌండ్స్ సీజన్ 2’ వరకు… కొత్త ఏడాది ఓటీటీలోకి క్రేజీ కొరియన్ డ్రామాలు
Advertisement

Most-awaited K-dramas 2026 : న్యూ ఇయర్ వచ్చేస్తోంది. అలాగే కొరియన్ డ్రామాలంటే చెవి కోసుకునే ఆడియన్స్ ను గుడ్ న్యూస్ ను కూడా తీసుకొచ్చింది. కే-డ్రామా ఫ్యాన్స్‌కి 2026 సూపర్ ఎక్సైటింగ్‌గా ఉండబోతోంది. కొత్త స్టోరీస్‌తో పాటు పాపులర్ డ్రామాల సీజన్ 2లు కూడా వస్తున్నాయి. కిమ్ సియోన్-హో ‘కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్’, పార్క్ షిన్-హ్యే ‘అండర్‌కవర్ మిస్ హాంగ్’ లాంటి కొత్త సిరీస్ లతో పాటే, లీ డాంగ్-వుక్ ‘ఎ షాప్ ఫర్ కిల్లర్స్ సీజన్ 2’, వూ డో-హ్వాన్ ‘బ్లడ్‌హౌండ్స్ సీజన్ 2’ లాంటి సీక్వెల్స్ తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండనుంది. మరి కొత్త ఏడాది ఏ ఓటీటీలో ఏ కొరియన్ సిరీస్ రానుందొ తెలుసుకుందాం పదండి.

కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్? (Can This Love Be Translated?)

కిమ్ సియోన్-హో, గో యూన్-జంగ్ నటించిన ఈ రొమాంటిక్ డ్రామా జనవరి 16న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రేమ కథను సౌత్ కొరియా, జపాన్, ఇటలీ, కెనడా లొకేషన్స్ లో చిత్రీకరించారు. రొమాంటిక్ మూవీ లవర్స్‌కి పర్ఫెక్ట్ స్టార్ట్.

నో టెయిల్ టు టెల్ (No Tail To Tell)

Advertisement

కిమ్ హై-యూన్ – లోమోన్ ఫాంటసీ డ్రామా జనవరి 16న Netflixలో అందుబాటులోకి రానుంది. గుమిహో (నైన్ టెయిల్డ్ ఫాక్స్) గర్ల్ ఎటర్నల్ యూత్ ఎంజాయ్ చేస్తూ హ్యూమన్ వరల్డ్ ఫన్‌లో పాల్గొంటుంది. నార్సిసిస్టిక్ సాకర్ ప్లేయర్ కాంగ్ సి-యోల్‌ను ఆమె కలిశాక ఎనిమీస్ టు లవర్స్ రొమాన్స్ స్టార్ట్ అవుతుంది.

అండర్‌కవర్ మిస్ హాంగ్ (Undercover Miss Hong)

పార్క్ షిన్-హ్యే యాక్షన్ అవతార్‌లో ఇందులో తిరిగి రానున్నాడు. ‘ది జడ్జ్ ఫ్రమ్ హెల్’ సక్సెస్ తర్వాత ఆయన నటిస్తున్న సిరీస్ ఇదే. 20 ఏళ్ల హైస్కూల్ గ్రాడ్యుయేట్‌గా అండర్‌ కవర్ లో వెళ్తుంది. ఓల్డ్ వన్ సైడెడ్ లవర్ ఆమె లుక్ చూసి షాక్ అవుతాడు. కానీ గుర్తుపట్టలేడు. జనవరి 17న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

పర్ఫెక్ట్ క్రౌన్ (Perfect Crown)

Advertisement

మిడ్ 2026లో JioHotstarలో స్ట్రీమింగ్ కానుంది ‘పర్ఫెక్ట్ క్రౌన్’. ఇందులో ఐయూ అండ్ బ్యూన్ వూ-సియోక్ లీడ్ పెయిర్ గా నటిస్తున్నారు. మాడర్న్ కొరియాలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే కాంట్రాక్ట్ మ్యారేజ్ ఈ సిరీస్ స్టోరీ.

బ్లడ్‌హౌండ్స్ సీజన్ 2 (Bloodhounds Season 2)

మిడ్ 2026లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది ఈ సిరీస్ కూడా. వూ డో-హ్వాన్ మరిన్ని యాక్షన్‌ సీన్స్ తో అదరగొట్టబోతున్నాడు. బాక్సర్ గా గ్లోబల్‌ రేంజ్ లో వెళ్తాడు. సీజన్ 2 లో మరిన్ని థ్రిల్స్, యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పార్క్ సియో-జూన్ కేమియో కూడా ఉండొచ్చు.

ఎ షాప్ ఫర్ కిల్లర్స్ సీజన్ 2 (A Shop For Killers Season 2)

2026లో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది సీజన్ 2. లీ డాంగ్-వుక్ రిటర్న్ వస్తున్నాడు. సీజన్ 2లో బాబిలాన్ అనే గ్లోబల్ ఆర్గనైజేషన్ మెయిన్ విలన్ గా, జపాన్ యాక్టర్స్ హ్యూన్‌రి అండ్ మసాకి ఒకడా విలన్ రోల్స్, పోషిస్తున్నారు. అలాగే కిమ్ హై-జూన్ కూడా మరోసారి ఈ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించనున్నారు.

Read Also :  ఒక్కరాత్రిలో 5 మంది హత్య… మర్డర్స్ తో పోలీస్ కే కనెక్షన్… మైండ్ బెండయ్యే ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×