BigTV English

Bold Movie In OTT : ఓటీటీలోకి బో** మూవీ.. ఒంటరిగా మాత్రమే చూడాలి..

Bold Movie In OTT : ఓటీటీలోకి బో** మూవీ.. ఒంటరిగా మాత్రమే చూడాలి..
Advertisement

Bold Movie In OTT : ఇటీవల ఓటీటీలోకి బోల్డ్ మూవీస్ ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. కొత్త సినిమాలతో పాటుగా పాత సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు బోల్డ్ మూవీస్ కు ఓటీటీ మంచి ఆదరణ దక్కితున్నాయి. థియేటర్లలో విడుదలైన కూడా ఈ మూవీలకు మంచి రావడం లేదు. ఓటీటీని టార్గెట్ చేసుకొని మేకర్స్ కూడా యూత్ ను ఆకట్టుకొనే రేంజ్ లో సినిమాలను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. అందుకు వారానికి రెండు, మూడు సినిమాలు ఇక్కడ స్ట్రీమింగ్ వస్తున్నాయి. ఇప్పుడు ఓ తమిళ బోల్డ్ మూవీ నేరుగా ఇక్కడకు వచ్చేస్తుందని తెలుస్తుంది. ఆ మూవీ మొత్తం అలాంటి సీన్లే ఉంటాయని తెలుస్తుంది. ఆ సినిమా పేరు ష్!.. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ డీటెయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఇది ఒక తమిళ్ బోల్డ్ మూవీ.. ఈ సినిమాను మొదట థియేటర్లలోకి విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు నేరుగా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈ ఆంథాలజీ మూవీ నవంబర్ 29 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంగళవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఆహా ఓటీటీ అనౌన్స్‌చేసింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ నాలుగు కథలతో వచ్చింది. శ్రీరామ్‌, సోనియా అగర్వాల్‌, ఇనియా, ఐశ్వర్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. నాలుగు కథల సమాహారంగా ఈ ఆంథాలజీ మూవీ తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన బోల్డ్ మూవీ లస్ట్ స్టోరీస్ గా ఈ మూవీ వచ్చింది. సరికొత్త కథగా ఈ మూవీ స్టోరీ ఉంటుందని సమాచారం.

ఈ బోల్డ్ మూవీకి పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్‌, హరీష్, కార్తీకేయన్ దర్శకత్వం వహించారు. 2010 నుంచి 2020 వరకు డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో ఈ ఆంథాలజీ మూవీ సాగనున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని కథలన్నీ లస్ట్‌, రొమాన్స్ అంశా చుట్టు తిరుగుతుంది. అతి చిన్న వయస్సులో ప్రేమ, పెళ్లికి సిద్ధం అవ్వడం,పెళ్లి తర్వాత మిడిల్ ఏజ్‌లో రొమాన్స్ అంశాలతో నాలుగు జంటల కథతో ఈ బోల్డ్ స్టోరీ ఉంటుంది. ఇక ఈ మూవీలో సోనియా అగర్వాల్ కాలేజీ ఫ్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. శ్రీరామ్‌, ఐశ్వర్య దత్తా కలిసి ఓ కథలో కనిపిస్తారని సమాచారం. ఎక్కువగా బోల్డ్ అంశాలతో పాటు అంతర్లీనంగా ప్రతి కథలో ఓ మెసేజ్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ తో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఏది ఏమైన కూడా బోల్డ్ మూవీస్ మాత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. అందుకే డైరెక్ట్ గా ఇక్కడే స్త్రీమింగ్ కు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలతో పాటుగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.


Tags

Related News

OTT Movie : రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది

OTT Movie : 200 మంది అమ్మాయిలతో పాడు పని… చేతబడితో మతిపోగోట్టే హర్రర్ మూవీ

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే

OTT Movie : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

OTT Movie : భర్తను కట్టేసి భార్యతో అపరిచితుడి ఆటలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : మంచాన పడ్డ తల్లి ఆఖరి కోరిక… కార్పొరేట్ వరల్డ్ తో కనెక్షన్… మనసును పిండేసే ఫ్యామిలీ మూవీ

Big Stories

×