E-Paper
Advertisement

OTT Movies : న్యూయర్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు.. మస్ట్ వాచ్..

OTT Movies : న్యూయర్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు.. మస్ట్ వాచ్..
Advertisement

OTT Movies : పండగలకు తగ్గట్టుగా ఈమధ్య సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అయితే రిలీజ్ అయిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం లేదు. దాంతో స్టార్ హీరోలు సినిమాలు కేవలం సంక్రాంతిని టార్గెట్ గా చేసుకొని తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం పండగలను టార్గెట్ చేసుకొని సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ మధ్య అటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు పండగల సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంటాయి. ప్రతివారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈవారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. అయితే న్యూ ఇయర్స్ సందర్భంగా ఓటీటీలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి. మరి న్యూయర్ రోజు మిస్ అవ్వకుండా చూడాల్సిన ఓటీటీ మూవీస్ ఏవో ఒకసారి తెలుసుకుందాం..

న్యూయర్ స్పెషల్ ఓటీటీలోకి వస్తున్న సినిమాలు..

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలోకి అడుగుపెట్టిన కంటెంట్‌ను గమనిస్తే అన్ని రకాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది.. అవి ఏవో ఇక్కడ చూద్దాం…

‘ఇథిరి నేరం’…

Advertisement

మలయాళం సినిమా ఇది.. ఎమోషనల్ టచ్‌తో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా మలయాళ సినీప్రియులను ఆకట్టుకునే అవకాశం ఉంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కు వస్తుంది. ప్రాశంత్ విజయ్ దర్శకత్వం వహించారు. రోషన్ మాథ్యూ, జారిన్ షిహాబ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఒక స్నేహితుల పార్టీలో అనుకోకుండా తన మాజీ ప్రేయసి అంజనను కలిసిన అనిష్ అనే వ్యక్తి కథ చుట్టూ తిరుగుతుంది. ఈ స్టోరీ మొత్తం ఒక రొమాంటిక్ గా ఉండబోతుందని తెలుస్తుంది. జనవరి 1న ఈ సినిమా స్ట్రీమింగ్ కి రాబోతుంది.

LBW..

ఇదొక తమిళ వెబ్ సిరీస్.. దీని ట్రైలర్ ని చూస్తుంటే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కినట్లు తెలుస్తుంది.. లవ్ బియాండ్ వికెట్ దీని పూర్తి పేరు.. క్రికెట్ ఆటపై ఎంతో మక్కువ కలిగిన వ్యక్తిగా ఉంటాడు. మైదానంలో అతను ఎదుర్కొనే ఒత్తిడి, విజయాలు, అదే ప్రేమలో కూడా విఫలం అవడం. వంటి అంశాలు ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నట్లు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది.. జనవరి 1న జియో హాట్స్టార్ లో ఇది స్ట్రీమింగ్ కాబోతుంది..

మౌగ్లీ..

Advertisement

సుమ కనకాల కొడుకు రోషన్‌ కనకాల హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `మోగ్లీ`. `కలర్‌ ఫోటో` ఫేమ్‌ సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ పర్వాలేదనే టాక్ ని సొంతం చేసుకుంది. అడవిలో అమ్మ నాన్నలు లేకుండా అనాధగా పెరుగుతాడు మోగ్లీ.. ఆ తర్వాత అనుకొని పరిస్థితుల వల్ల సిటీకి వచ్చి అతని ఎదుర్కొన్న పరిస్థితులు ఈ సినిమా స్టోరీ. జనవరి 1న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది..

వీటితో పాటుగా జనవరి 2న బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. ఇవి మాత్రమే కాదు హాలీవుడ్ వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. మరి ఈ న్యూయర్ ని మరింత ఆనందంగా జరుపుకోవడానికి మీకు నచ్చిన సినిమాని ఓటీటీ లో చూసేయండి…

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×