BigTV English
Advertisement

OTT Movie : బాయ్ ఫ్రెండ్ లేక అల్లాడిపోయే అమ్మాయి… ఆ పని చేస్తూ అడ్డంగా దొరికి…

OTT Movie : బాయ్ ఫ్రెండ్  లేక అల్లాడిపోయే అమ్మాయి… ఆ పని చేస్తూ అడ్డంగా దొరికి…

OTT Movie : ఈరోజుల్లో ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి అడ్డాగా మారింది. థియేటర్లకే వెళ్లి సినిమాలు చూసే రోజులు మారాయి. ఇంట్లోనే కూర్చుని సినిమాలను,వెబ్ సిరీస్లను ఎంటర్టైన్ చేస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో రొమాంటిక్ కంటెంట్ ఉండే సినిమాలను కాస్త ఎక్కువగానే చూస్తున్నారు. ప్రేక్షకులను అలరించిన ఒక రొమాంటిక్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘నాట్ అనదర్ టీన్‘ (Not another teen).  ఈ మూవీకి జోయెల్ గాలెన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని  సోనీ పిక్చర్స్, కొలంబియా పిక్చర్స్ లేబుల్‌తో విడుదల చేసింది. ఒక కాలేజ్ లో జరిగే సరదా సన్నివేశాలతో ఈ మూవీ రన్ అవుతుంది. ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

జైని అనే అమ్మాయి అప్పుడే టీనేజ్లో అడుగు పెడుతూ ఉంటుంది. ఇంట్లో రొమాంటిక్ మూవీ చూస్తూ ఆ పని చేసుకుంటూ ఉంటుంది. బర్త్డే విషెస్ చెప్పడానికి అక్కడికి కుటుంబ సభ్యులు వస్తారు. జైని చేసే పని చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత స్కూల్ కి వెళ్ళిన జైని బాగా చదువుతూ ఉంటుంది. అయితే మిగతా విషయాల్లో చాలా పూర్ గా ఉంటుంది. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా దొరకలేదని బాధపడుతూ ఉంటుంది. జైని తమ్ముడు రికీ కి కూడా గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. అయితే ఆ కాలేజీలో జాక్ అనే అబ్బాయికి, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఇతను క్రిసిల్లా అనే అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు. క్రిసిల్లా జాక్ కి బ్రేకప్ చెప్తుంది. క్రిసిల్లా అందంగా ఉండటంతో, కాలేజీలో జరిగే ప్రోక్వీన్ కాంటెస్ట్ లో తనే విజేత అంటూ సంబరపడిపోతూ ఉంటుంది. బ్రేకప్ చెప్పిందన్న కోపంతో మరొక అమ్మాయిని ప్రోక్వీన్ చేయాలనుకుంటాడు జాక్.

అయితే జాక్ తో జైనినీ ప్రోక్వీన్ చేయాలని అతని ఫ్రెండ్ బెట్ కడతాడు. జైని అవతారం చూసి ఈ జన్మలో ఈమె ప్రోక్వీన్ కాలేదని అనుకుంటాడు. అయితే అప్పటినుంచి జైనీతో క్లోజ్ గా ఉండడం మొదలుపెడతాడు జాక్. చివరికి వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. జైనిని ప్రో క్వీన్ కాంటెస్ట్ కి పాల్గొనేలా చేస్తాడు జాక్. అందులో క్రిసిల్లా కూడా పాల్గొంటుంది. చివరికి ఈ మ్యాచ్ టై అవ్వడంతో, మరొకరు కిరీటం దక్కించుకుంటారు. ఈ క్రమంలో తన ఫ్రెండ్ తో బెట్ కట్టడం వల్లే, జాక్ తనకు క్లోజ్ అయ్యాడని జైని తెలుసుకుంటుంది. చివరికి వీళ్ళ ప్రేమ ముగిసిపోతుందా? జైని జాక్ ని క్షమిస్తుందా? వీరిద్దరికీ మరిన్ని సమస్యలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘నాట్ అనదర్ టీన్’ (Not another teen) రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×