BigTV English

OTT Bold Movie : విరూపాక్ష హీరోయిన్ బో*ల్డ్ మూవీ… ఈ క్రేజీ మలయాళ థ్రిల్లర్ ను ఎక్కడ చూడొచ్చంటే?

OTT Bold Movie : విరూపాక్ష హీరోయిన్ బో*ల్డ్ మూవీ… ఈ క్రేజీ మలయాళ థ్రిల్లర్ ను ఎక్కడ చూడొచ్చంటే?

OTT Bold Movie :  ప్రస్తుతం మలయాళ సినిమాలకు ఎలాంటి డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. అన్ని భాషల ప్రేక్షకులు మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలను చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అందులోనూ బో*ల్డ్ కంటెంట్ ఉంటే ఇక మూవీ లవర్స్ కి పండగే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమాలో విరుపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్ నటించింది. మరి ఈ అమ్మడు చేసిన ఈ మలయాళ బో*ల్డ్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? సినిమాను ఎక్కడ చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళితే…


సైనా ప్లే (Saina play)

బో*ల్డ్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ తో పాటు షైన్ టామ్ చాకో, చెంబన్ వినోద్ జోష్ తదితరులు ముఖ్యమైన పాత్రలో నటించారు.ఈ సినిమాకు మను సుధాకరం దర్శకత్వం వహించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా పేరు “బూమరాంగ్” (Boomerang). గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు ఏడాది తర్వాత ఓటిటిలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సైనా ప్లే (Saina play) ఓటీటీలో మలయాళం తో పాటు తమిళంలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమా అవుట్ డేటెడ్ కామెడీ స్టోరీ లైన్ కలిగి ఉండడంతో డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ మూవీ వల్ల సంయుక్త మీనన్ వివాదంలో చిక్కుకోవాల్సి వచ్చింది. బూమరాంగ్ రిలీజ్ టైం లో సంయుక్త మీనన్ ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండడంతో మలయాళ సినీ పరిశ్రమలో వివాదానికి కారణమైంది. ఆమెపై ఆర్టిస్ట్ అసోసియేషన్ లో డైరెక్టర్స్ కంప్లైంట్ ఇవ్వగా, క్యారెక్టర్స్ ను డైరెక్టర్ ఒకలా చెప్పి మరోలా షూట్ చేశారంటూ, డైలాగ్స్ ను బో*ల్డ్ జోక్స్ ను కావాలనే పెట్టారంటూ డైరెక్టర్ పై సంయుక్త విమర్శలు గుప్పించింది.


కథలోకి వెళ్తే….

రోని విశ్వనాథంతో పాటు మరో ఇద్దరిని తన అపార్ట్మెంట్ కు రప్పించుకుంటుంది హనీ పాల్. వలపు వల విసిరి నలుగురు స్నేహితులను తన దగ్గరికి రప్పించుకున్న హీరోయిన్ అసలు రూపం తెలిసి వాళ్ళు షాక్ అవుతారు. ఈ మూవీలో కొన్ని సీన్స్ మాత్రం మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. అసలు ఆమె ఫ్లాట్లోకి వచ్చాక ఈ నలుగురు స్నేహితులకు ఎదురైన పరిస్థితులు ఏంటి? హనీపాల్ అసలు పేరు, ఆమె కథ ఏంటి? ఆ నలుగురిపై హనీ ఎందుకు పగ తీర్చుకోవాలి అనుకుంది? అంజలి హనీపాల్ గా మారడం వెనక స్టోరీ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే బూమరాంగ్ (Boomerang) సినిమాను తప్పకుండా చూడాల్సిందే. సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత బింబసారా, విరూపాక్ష, సార్ వంటి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. ఇక త్వరలోనే ఆమె స్వయంభు అనే పాన్ ఇండియా సినిమాతో పాటు శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలలో కనిపించబోతోంది. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×