BigTV English

OTT Movie : ఆంటీతో అలాంటి పని చేసే టీనేజ్ కుర్రాడు… పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్

OTT Movie : ఆంటీతో అలాంటి పని చేసే టీనేజ్ కుర్రాడు… పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్

OTT Movie : యూత్ ఫుల్ మూవీస్ ను చూస్తూ మూవీ లవర్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. ఆ సీన్ల కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎక్కువగా ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుంచే వస్తాయి. అలాంటి ఒక మూవీ గురించి ఈరోజు మన మూవీ సజెషన్లో తెలుసుకుందాం. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో…

ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ హాలీవుడ్ మూవీ పేరు “యన్ అమెరికన్ ఎఫైర్” (An American Affair). టీనేజ్ కి వచ్చిన ఒక కుర్రాడు ఒక ఆంటీని ఇష్టపడి తనతో ఇంటిమేట్ అవ్వడానికి చేసే ప్రయత్నంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ డిజిటల్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే…

ఆడమ్ అనే టీనేజ్ కుర్రాడు తన ఇంటికి ఎదురుగా ఉండే ఒక ఆంటీని ఒకసారి బట్టలు లేకుండా చూస్తాడు. అప్పటినుంచి ఆమెను ఫాలో చేస్తూ తన గురించి తెలుసుకోవాలని చూస్తాడు. వాళ్ళింటికి వచ్చిన ఒక పోస్ట్ కార్డ్ ద్వారా ఆమె పేరు కేథరిన్ అని తెలుసుకుంటాడు. ఆమెను ఫాలో అవుతూ తనని పరిచయం చేసుకుంటాడు. ఆమె ఇంటికి ఎవరెవరో వస్తూ ఉంటారు. ఆడమ్ తన ఇంట్లో నుంచి ఆమె వాళ్లతో ఏకాంతంగా గడిపే దృశ్యాలను చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమెను మీరు అలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి కేథరిన్ సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్ళిపోతుంది. అంతకు  ముందు ఆడమ్ తన స్కూల్ లో కొంతమండితో గొడవ పడతాడు. అప్పుడు అతనికి ఒక పన్ను విరిగిపోతుంది. ఆ తర్వాత ఆడమ్ తల్లిదండ్రులు అతనిని గట్టిగా మందలిస్తారు. నువ్వు ఇంకోసారి ఎదురింటి ఆమెతో మాట్లాడకూడదు, ఆమె మంచిది కాదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు.

అయినా వాళ్ళు చెప్పిన మాటలు పక్కన పెట్టి రాత్రి ఆమె ఇంట్లోకి ఎవరికీ కనిపించకుండా వెళ్తాడు. అప్పుడే కేథరిన్ మాజీ భర్త ఆమె దగ్గరికి వచ్చి నువ్వు నాతో రావాలని అడుగుతాడు. కేథరిన్ అందుకు ఒప్పుకోదు. ఇది ఇలా ఉంటే మారివైపు ఆడమ్ ను స్కూల్ లో ఒక అమ్మాయి ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ ఒకసారి ఇంటిమేట్ అవుతుండగా అతనికి పన్ను విరగటంతో  మధ్యలోనే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆతరువాత కేథరిన్ దగ్గరికి ఆడమ్ వచ్చి ఆమెతో ఎలాగైనా గడపాలి అనుకుంటాడు.  అప్పుడు ఆమెతో ఆ కుర్రాడు ఇంటిమేట్ అవుతాడా? ఆమె దగ్గరికి ఎందుకు అంతమంది వస్తున్నారు? ఆడమ్ గర్ల్ ఫ్రెండ్ అతని నుంచి ఏమి కోరుకుంటుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న “యన్ అమెరికన్ ఎఫైర్” (An American Affair) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీని చూస్తూ రొమాంటిక్ మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×