E-Paper
Advertisement

Upasana : రామ్ చరణ్ చేసే ఆ పని బాగుంటుంది.. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు..

Upasana : రామ్ చరణ్ చేసే ఆ పని బాగుంటుంది.. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు..
Advertisement

Ram Charan – Upasana : టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈయన భార్య, మెగా కోడలు ఉపాసన ( Upasana ) గురించి కూడా ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటలలో వీరి జంట కూడా ఒకటి. సేవా కార్యక్రమాలద్వారా, అపోలో ఆసుపత్రికి ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ ఎడిటర్ గా ఉపాసన పేరు తెచ్చుకుంది.. అలాగే చరణ్ కూడా మెగా వారసుడుగా చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఎవరైనా, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆదుకోవడానికి మాత్రం ఈ జంట చాలా ముందుంటుంది. ఇదిలా ఉండగా తన భర్త ఆ హీరోయిన్ తో అలా చేస్తే బాగుంటుంది అంటూ ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..

అసలు విషయానికొస్తే.. ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది.. అందులో భాగంగా రామ్ చరణ్ గురించి ఎన్నో విషయాలను బయటపెట్టింది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను పంచుకుంది.. నిజానికి రామ్ చరణ్ తన వృత్తి రీత్యా అనేకమంది హీరోయిన్ల తో కలిసి నటించాల్సి ఉంటుంది. అందరితో ఎంతో స్నేహంగా మెసలుకుంటారు. అయితే తన భర్తతో నటించి హీరోయిన్లందరి లో ఉపాసనకు మాత్రం తమన్నా (Tamanaih) అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఉపాసన పై మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Advertisement

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసన ఎంత బ్రాడ్ మైండ్ తో ఆలోచిస్తోంది? ఎంత మెచ్యూరిటీ ఉంది? ఎవరికైనా ఇలా ఉంటుందా? ఈరోజుల్లో తన భర్త రోడ్డుమీద వెళుతున్న ఒక స్త్రీని పట్టి పట్టి చూస్తేనే అతనిమీద చాలా గొడవ పడే భార్యలున్న రోజుల్లో ఇంత బహిరంగంగా తన భర్తతో ఓ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తే బాగుంటుంది అంటూ చెప్పడం నిజంగా గ్రేట్ అని కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత తక్కువ వయసులోనే అంత చక్కగా ఆలోచించగలిగే నేర్పు ఉండే భార్య దొరకడం కూడా రామ్ చరణ్ అదృష్టమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామ్ చరణ్ – తమన్నా కలిసి సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి హిట్ అయింది.. ఇప్పుడు ఉపాసన కోరిక మేరకు తమన్నాతో మరో సినిమా చేస్తాడేమో చూడాలి..

ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు తో ఓ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×