BigTV English

Keerthi Suresh : కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్  తెలిస్తే మైండ్ బ్లాకే..!!

Keerthi Suresh : కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్  తెలిస్తే మైండ్ బ్లాకే..!!

Keerthi Suresh : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ( keerthi Suresh ) గురించి అందరికి తెలిసే ఉంటుంది. గతంలో ఎన్ని సినిమాలు చేసినా మహానటి సినిమాతో తన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడమే కాదు. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఆ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు కీర్తి సురేష్ ఖాతాలో లేవు. ఇక బాడీ షేమింగ్ కాకూడదని బొద్దుగా ఉంటే ముద్దుగుమ్మ కాస్త సన్నబడింది. అయినా హిట్ సినిమాలు అందని ద్రాక్షలాగా మారాయి. వరుసగా స్టార్ హీరోలతో జతకడుతున్న కూడా హిట్ సినిమాలు అమ్మడు ఖాతాలో పడలేదు. టైర్2 హీరోల సరసన మాత్రం బ్లాక్ బస్టర్లు దొరుకుతున్నాయి.. ఇక ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిందని నెట్టింట ప్రచారంలో ఉంది. అసలు నిజా నిజాలు ఏంటో ఒకసారి చూద్దాం..


కీర్తి సురేష్ చేతిలో సినిమాలు ఉన్నా, లేకున్నా సోషల్ మీడియాలో హైపేర్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా పోస్టులు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్.. ఈరోజు తన పుట్టినరోజని, తన పుట్టినరోజు సందర్భంగా కీర్తి సురేష్ నుంచి శుభాకాంక్షలను ఆశిస్తున్నానని, లవ్ యూ డార్లింగ్ అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి ఆమె బదులిచ్చింది. లవ్ యూ టూ డార్లింగ్ హ్యాపీ బర్త్ డే అంటూ తిరిగి సమాధానం ఇచ్చింది. దానికి అతనే ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అందులో ఏ మాత్రం నిజం లేదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

ఇక కీర్తి సురేష్ బాలనటిగా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఒక జాతీయ చలనచిత్ర అవార్డు , ఐదు సైమా అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకోవడంతోపాటు పలు ప్రశంసలు దక్కించుకుంది.. తమిళ్, తెలుగు, మలయాళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రి పాత్ర పోషించి మహానటి సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డుతోపాటు జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా దక్కింది. తర్వాత పెంగ్విన్, రంగ్ దే, దసరా వంటి చిత్రాల్లో నటించింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే రఘుతాత సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను కొట్టింది. ప్రస్తుతం బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టి వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. క్రిస్మస్ రోజు విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఆశలు పెట్టుకుంది. . ఆ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లోనే పాగా వేసే ఆలోచనలో ఉంది. చూద్దాం ఆ సినిమా కీర్తికి ఎలాంటి హిట్ ను అందిస్తుందో.. ఇక తెలుగులో దసరా 2 సినిమా చేస్తుంది.


 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×