BigTV English

OTT Movie : పక్కింటి వాడితో భార్య రాసలీలలు… భర్తకు తెలియడంతో షాకింగ్ నిర్ణయం

OTT Movie : పక్కింటి వాడితో భార్య రాసలీలలు… భర్తకు తెలియడంతో షాకింగ్ నిర్ణయం

OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, మూవీ లవర్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీస్ లో కొన్ని సీన్స్ మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా ఉంటాయి. ఈ రోజు మన మూవీ సజేషన్ లో అందమైన అమ్మాయిలు, అబ్బాయిలను ఎలా ట్రాప్ చేస్తారో ఈ మూవీలో చక్కగా చూపించారు. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు “కేర్ ఫుల్ వాట్ యు విష్ ఫర్” (Careful what u wish for). ఈ మూవీలో హీరోయిన్ ఇన్సూరెన్స్ పైసల కోసం భర్తను చంపి, ఆ నేరాన్ని లవర్ పై వేయాలని చూస్తుంది. హీరోయిన్ ఉచ్చులో హీరో ఎలా పడ్డాడనే దాని చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఈ మూవీలో హీరో పేరు మార్టిన్. ఇతడు టీనేజ్లో ఉంటాడు. మార్టిన్ తన షిప్ ను రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో మార్టిన్ ఇంటికి దగ్గరలో ఒక కొత్త జంట దిగుతుంది. అతని పేరు ఎటెల్, అతని భార్య పేరు లీనా. హీరో తన షిప్ ను రిపేర్ చేసుకుంటుండగా ఎటెల్ హీరో దగ్గరకు వస్తాడు.  ఎటెల్ షిప్ కూడా రిపేర్ రావడంతో దానిని కూడా రిపేర్ చేయమని మార్టిన్ సాయం అడుగుతాడు. అలా వీరికి పరిచయం అవుతుంది. ఆ తరువాత ఎటెల్ ఒక పని మీద వారం రోజులు బయటికి వెళ్తాడు. లీన ఆ సమయంలో మార్టిన్ తో మాటలు కలుపుతూ అతనితో ఏకాంతంగా గడుపుతుంది. ఆ వారం రోజులు వీళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత లీన భర్త ఆమెతో ఒకసారి గొడవపడతారు. ఆ గొడవలో హస్బెండ్ ని లీన చంపేస్తుంది. ఈ విషయం మార్టిన్ కు చెప్పి భయపడుతూ ఉంటుంది.

మార్టిన్ ఆమెకు ధైర్యం చెప్పి ఆ శవాన్ని మాయం చేస్తాడు. ఆ తర్వాత తెలిసే విషయం ఏమంటే అతని పేరు మీద టెన్ మిలియన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. హీరోయిన్ తన హస్బెండ్ ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది.  హీరోయిన్ హస్బెండ్ ను చంపి ఆ మర్డర్ ను హీరో మీదికి తోయాలని చూస్తుంది. ఇంతలో అక్కడికి లేడీ ఇన్షూరెన్స్ ఏజెంట్ ఆఫీసర్ వస్తుంది. హీరోని ఎంక్వయిరీ చేసి హీరోయిన్ ను కూడా ఎంక్వయిరీ చేస్తుంది. దిమ్మతిరిగే విషయం ఏమంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, హీరోయిన్ ఇద్దరు పార్ట్నర్స్.  ఇన్సూరెన్స్ డబ్బులతో ఇద్దరూ పారిపోవాలని ప్లాన్ వేసి ఉంటారు. ఇందులో భాగంగా మార్టిన్ ని వాడుకుందాం అని చూస్తా రు. చివరికి మార్టిన్ పోలీసులు నుంచి తప్పించుకున్నాడా? హీరోయిన్ డబ్బుల  కోసం నిజంగానే భర్తను చంపేస్తుందా ? అనే  విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ   హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×