BigTV English

Puspa 2 Trailer: ‘పుష్ప 2 ‘ ట్రైలర్ లో అరగుండుతో కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసా..?

Puspa 2 Trailer: ‘పుష్ప 2 ‘ ట్రైలర్ లో అరగుండుతో కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసా..?

Puspa 2 Trailer: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ పుష్ప 2.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపిస్తాడు. దాంతో ఈ మూవీ పై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలోనే సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ నెట్టింట భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే ఈ ట్రైలర్ వీడియోలో అరగుండు తో ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


గతంలో వచ్చిన పుష్ప సినిమా ఫైర్.. కానీ ఇప్పుడు రాబోతున్న పుష్ప 2 సినిమా మాత్రం వైల్డ్ ఫైర్.. అంటే అంతకు మించి అనేలా ఉంది. ఇక గతంలో వచ్చిన పుష్ప సినిమాలో తగ్గేదేలే.. మ్యానరిజాన్ని మనం నిజ జీవితంలో ఎదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూనే ఉంటాము. ఆ రేంజ్ ప్రభావం చూపించింది ఆ క్యారక్టర్. పార్ట్ 2 లో ఆ క్యారక్టర్ ని మరింత పవర్ ఫుల్ గా. ట్రైలర్ ముందుగ ఫహద్ ఫాజిల్ అనుకున్నారు. కానీ అతను కాదు. పుష్ప పార్ట్ 1 లో కనిపించిన జాలి రెడ్డి గుర్తున్నాడా..?, ఆ పాత్రనే ఇది. ఈ పాత్రని కన్నడ యంగ్ హీరో డాలీ ధనంజయ చేసాడు. శ్రీవల్లి తో అసభ్యంగా ప్రవర్తించినందుకు జాలి రెడ్డి ని చిత్తు చిత్తుగా కొడుతాడు పుష్ప. మళ్లీ అతను పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత పుష్ప ని దొంగ దెబ్బ తీసేందుకు జాతర లో ఇలాంటి వేషం వేసుకొని వచ్చినట్టుగా అనిపించింది. అల్లు అర్జున్ పుర్రెల మాల మెడలో వేసుకొని నీ అవ్వాల అస్సలు ‘తగ్గేదేలే’ అని డైలాగ్ చెప్తుంటే గూస్ బంబ్స్ రావడం పక్కా అని తెలుస్తుంది. ఇక డైలాగుల సంగతి పక్కనపెడితే ఈ సినిమాలో కొత్తగా ఒక వ్యక్తి కనిపిస్తాడు.

ఆ వ్యక్తి గతంలో వచ్చిన పుష్ప సినిమాలో కనిపించలేదు. జాతర సీన్ లో అరగుండుతో దర్శనం ఇస్తాడు.. ఇంతకీ అతను ఎవరు అని జనాలకి పెద్ద డౌట్ రావొచ్చు. ఇక అతని మెడలో చెప్పుల దండ కూడా ఉంటుంది. ఇందులో అరగుండులో కనిపించిన నటుడు ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. చాలా మంది ముందుగ ఫహద్ ఫాజిల్ అనుకున్నారు. కానీ అతను కాదు. పుష్ప పార్ట్ 1 లో కనిపించిన జాలి రెడ్డి గుర్తున్నాడా..?, ఆ పాత్రనే ఇది. ఈ పాత్రని కన్నడ యంగ్ హీరో డాలీ ధనంజయ చేసాడు. పుష్ప ను వేసేయ్యడానికి అతను తిరుగుతున్నాడని తెలుస్తుంది. నిజానికి అతనో కాదో తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే. ఏది అయినా ట్రైలర్ మాత్రం అదిరిపోయింది.. ఇక సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5 న ప్రపంచం వ్యాప్తంగా థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే..


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×