BigTV English

OTT Movie : రిలీజియన్ పేరుతో రొమాంటిక్ పాఠాలు… ఈ బోల్డ్, వివాదాస్పద మూవీ అరాచకం భయ్యా…

OTT Movie : రిలీజియన్ పేరుతో రొమాంటిక్ పాఠాలు… ఈ బోల్డ్, వివాదాస్పద మూవీ అరాచకం భయ్యా…

OTT Movie : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లో హాలీవుడ్ సినిమాల క్రేజ్ వేరే లెవెల్. హాలీవుడ్ యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీలకు మన ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. రొమాంటిక్ డ్రామా చిత్రాలను చూసేవాళ్ళకు ఈరోజు మన ఈ మూవీ సజెషన్. ఇది ఒక మంచి మసాలా కంటెంట్ తో నడుస్తుంది స్టోరీ. థియేటర్ లలో రిలిజ్ అయిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో, స్టోరీ ఏమిటో తెలుసుకుందాం.


ఆపిల్ టీవిలో స్ట్రీమింగ్

ఇది ఒక బో*ల్డ్ రొమాంటిక్ మూవీ. ఈ మూవీ పేరు “హైయర్ లా” (higher law). ఈ బో*ల్డ్ రొమాంటిక్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆపిల్ టీవి (Apple TV)లో స్ట్రీమింగ్ అవుతోంది. మసాలా కంటెంట్ కావాలి అనుకునే వారికి ఈ మూవీ ఒక బెస్ట్ సజెషన్.


స్టోరీలోకి వెళితే

ఈ చిత్రంలో ఏకాంటరిన అనే ఒక టీచర్ ఉంటుంది. ఈమె స్కూల్లో చదువుతో పాటు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యాఖ్యలను కూడా బోధిస్తూ ఉంటుంది. అలాగే ఈమె భర్త డ్రాగోస్ ఒక చర్చికి ఫాదర్ గా ఉంటాడు. వీరికి ఒక కుమారుడు. ఒకరోజు స్కూల్లో ఒక విద్యార్థి పుట్టుకతోనే క్రిస్టియానిటీగా అందరూ పుట్టరు కదా, ఇంకా వేరే మతాలు కూడా ఉంటాయి. క్రిస్టియానిటీని మాత్రమే ఎందుకు ఆచరించాలి? అని టీచర్ తో చాలా  విషయాలను మాట్లాడుతాడు. అతని మాటలకు ఆమె సమాధానం చెప్పలేక ఆలోచనలో పడుతుంది.

ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తతో స్కూల్లో జరిగిన విషయాలను చెప్తుంది. ఇలా వారి సంభాషణ జరుగుతూ ఉండగా, డ్రాగోస్ కు షుగర్ ఉండటంతో ఇంజక్షన్ వేస్తుంది. టీచరు కుమారుడు కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటాడు. కొత్త స్టూడెంట్ ఇతనికి కూడా ఫ్రెండ్ అవుతాడు. మరోవైపు టీచర్ తనకు పరిచయమైన స్టూడెంట్ ను తనతో పాటు జాగింగ్ తీసుకుని వెళుతుంది. వీరిద్దరూ తరచూ కలుస్తూ ఉంటారు. ఎలా అంటే ఒకరిని ఒకరు ఇష్టపడే విధంగా తయారవుతుంది వారి పరిస్థితి. ఆ తర్వాత ఇది తప్పని తెలిసినా టీచర్ అతనితో సన్నిహితంగా ఉంటుంది. ఇద్దరి మధ్య పెరిగిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీస్తుంది.

ఈ విషయం తెలుసుకున్న ఫాదర్ ఏకంటరీనాను ఏం చేస్తాడు? అసలు ఆ కుర్రాడితో తనకున్న రిలేషన్ చివరికి ఏమవుతుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ యాపిల్ టీవీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ “హైయర్ లా “(HIGHER LAW)ని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీలో బోల్డ్ సన్నివేశాలతో పాటు సస్పెన్స్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ చిత్రంలో ఫ్యామిలీ, రొమాన్స్, సస్పెన్స్ సన్నివేశాలు కలిసి ఉంటాయి. హాలీవుడ్ మూవీ లవర్స్ ను ఈ మూవీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మరెందుకు ఆలస్యం ఓటిటి లవర్స్ ఈ మూవీపై ఓ లుక్కేయండి.

 

 

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×