BigTV English
Advertisement

Sarfaraz Khan: తండ్రైన సర్ఫరాజ్ ఖాన్..ఫోటోలు వైరల్

Sarfaraz Khan: తండ్రైన సర్ఫరాజ్ ఖాన్..ఫోటోలు వైరల్

Sarfaraz Khan: టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan)… అదిరిపోయే శుభవార్త.. చెప్పాడు. ఇటీవల న్యూజిలాండ్ పై వీరతాండవం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan)… తాజాగా తండ్రయ్యాడు. తన భార్య.. తాజాగా ఓ పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఈ తరుణంలోనే తన కొడుకుతో… ఫోటో దిగి మరి షేర్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్. ఇందులో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో పాటు…ఆయన కుమారుడు కూడా ఉన్నారు. ఈ ఫోటో క్షణాల్లోనే వైరల్ గా మారింది.


Sarfaraz Khan Becomes Father Of A Baby Boy, Pictures Of Him With Newborn Goes Viral

దీంతో టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan) పై.. సోషల్ మీడియాలో… ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చోటా సర్ఫరాజ్ ఖాన్ వచ్చేసాడు అంటూ… శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు ఫ్యాన్స్. మొన్న న్యూజిలాండ్ పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan)కు.. బుల్లి సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan) వచ్చేసాడని… కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా 2023 ఆగస్టు 6వ తేదీన… టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan) వివాహం అయిన సంగతి తెలిసిందే.

Also Read: Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !


జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన రోమాన జహీర్ (Romana jaheer) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు యంగ్ క్రికెటర్. వీరిద్దరి వివాహం జమ్మూ కాశ్మీర్ లోనే జరిగింది. అయితే ఏడాది తిరగకముందే… యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan) తండ్రి అయ్యాడు. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా… గత ఏడాది కాలం కిందనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan).

26 ఏళ్ల సరఫరాజ్ ఖాన్… టీమిండియాలోకి వచ్చి రాగానే అద్భుతమైన ఇన్నింగ్స్ లతో మెరుస్తున్నాడు. మొన్న న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో… మొదటి ఇన్నింగ్స్ లో డక్ ఔట్ అయినప్పటికీ… రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడాడు. టీమిండియా కోసం ఏకంగా 150 పరుగులు చేసి… పరువు కాపాడాడు సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan). ఆ 150 పరుగులు సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan) చేసి ఉండకపోతే… న్యూజిలాండ్ చేతిలో టీమిండియా మరింత దారుణంగా ఓడిపోయేది.

Also Read: India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా కెరీర్ విషయానికి వస్తే… ఇప్పటివరకు టీమిండియా తరఫున 4 టెస్టులు మాత్రమే ఆడాడు.ఇందులో 325 పరుగులు చేశాడు సర్పరాజు. ఇందులో ఒక సెంచరీ అలాగే ఒక అర్థ సెంచరీ కూడా ఉంది. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దాదాపు 50 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 585 పరుగులు చేసి రాణించాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan) ను పెద్దగా పట్టించుకోకపోవడంతో… కసిగా ఆడి టీం ఇండియా లోకి వచ్చాడు.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×