BigTV English

OTT Movie : వేరే అమ్మాయితో లవర్ రాసలీలలు… ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో అలాంటి పనులు చేసే అమ్మాయి

OTT Movie : వేరే అమ్మాయితో లవర్ రాసలీలలు… ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో అలాంటి పనులు చేసే అమ్మాయి

OTT Movie : హాలీవుడ్ అడ్వెంచర్ మూవీస్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలను చూడాలని పిచ్చెక్కిపోయిన అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ సినిమాలు మొదటి నుంచి చివరిదాకా మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఓటిటిలో చాలా అడ్వెంచర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీ లలో

ఇప్పుడు మనం చెప్పుకో బోయే హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ పేరు “హోరిజోన్  లైన్” (Horizon line). ఈ మూవీలో ప్రేమికులు ఒక విమాన ప్రయాణంలో చిక్కుకొని ఎవరూ లేని దీవిలో ఇరుక్కుపోతారు. మంచి కథతో అద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సారా, జాక్సన్ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. వీరిద్దరూ ఒకరోజు హోటల్ లో డిన్నర్ చేస్తూ ఉండగా, జాక్సన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ తీసుకొని సారా ముందు మాట్లాడకుండా బయటకు వెళ్లి మాట్లాడుతాడు జాక్సన్. జాక్సన్ వేరొక అమ్మాయితో మాట్లాడుతున్నాడని గ్రహించి సారా అతనితో గొడవ పెట్టుకుని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఉంటూ తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. సంవత్సరం తరువాత సారా తన ఫ్రెండ్ తో కలిసి ఒక వెకేషన్ కు వెళ్తుంది. ఆ ప్రాంతంలో అనుకోకుండా జాక్సన్ సారాకి కనబడతాడు. పాత పరిచయం ఉండటంతో ఆ రాత్రి మాటలు కలుపుతూ ఇద్దరూ ఏకాంతంగా గడుపుతారు. మరుసటి రోజు వీళ్లు ఒక విమాన ప్రయాణం మొదలుపెడతారు. పైలట్ తెలిసిన వ్యక్తి అవ్వడంతో సారా ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి, ఆమెకు ప్లేన్ ఎలా నడపాలో నేర్పుతూ ఉంటాడు. ఈలోగా పైలట్ కు హార్ట్ ఎటాక్ రావడంతో అతను చనిపోతాడు. వీళ్ళిద్దరూ కంగారు ఎక్కడికి వెళ్లాలో తెలియక గాలిలోనే తిరుగుతూ ఉంటారు.

ఇంధనం అయిపోతూ ఉండటంతో అతి కష్టం మీద ఒకచోట ల్యాండ్ అవుతారు. ఆ ప్రదేశం నిలబడటానికి మాత్రమే కొంచెం స్తలం ఉంటుంది. కాసేపటి తర్వాత అది కూడా నీళ్లలో మునిగిపోతూ ఉంటుంది. లైఫ్ జాకెట్ ఒకటే ఉండటంతో జాక్సన్, రోసితో లైఫ్ జాకెట్ వేసుకోమని చెప్తాడు. రోసి అందుకు ఒప్పుకోకపోవడంతో, ఆమె తనమీద పెట్టుకున్న ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకుంటాడు జాక్సన్. చివరికి ఆ ప్రాంతం నుంచి వీళ్లు ప్రాణాలతో బయటపడతారా? ఆ ప్రాంతంలో వీళ్ళిద్దరికీ ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న “హోరిజోన్  లైన్” (Horizon line) అనే ఈ హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ ని తప్పకుండా చూడండి. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలనుకునే మూవీ లవర్స్ ఈ మూవీని మిస్ చేసుకోకండి.

Tags

Related News

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Tribanadhari Barbarik OTT: ఓటీటీలోకి ఉదయభాను కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఎక్కడంటే?

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

Big Stories

×