Pragya Nagra: హీరోయిన్‌గా ప్రజ్ఞా నగ్రా ఇప్పుడిప్పుడే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రెండేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ హర్యానా బ్యూటీ.
కోలీవుడ్ ద్వారా అడుగుపెట్టిన ఈ చిన్నది, టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని వెతుకుతోంది.
ఈ మధ్య ఆమె నటించిన లగ్గం మూవీ విడుదలైంది. అభిమానుల నుంచి మాంచి స్పందన వచ్చింది.
రెండేళ్లలో నాలుగు సినిమాలు చేసింది. కాకపోతే ఫాలోవర్స్ కోసం తన ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో అదిరిపోయేలా బీచ్ ఫోటోషూట్ చేసింది. వాటర్ మాదిరిగా మెలికలు తిరిగిపోతోంది.
ఈ విధంగా ఫోటోషూట్ చేయెచ్చా అంటూ చర్చించుకోవడం హార్డ్‌కోర్ ఫ్యాన్ వంతైంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అసలే అందమైన బీచ్, దానికి తగ్గట్టుగా ఈమె అందాలు.. ఈ రెండింటినీ మిక్స్ చేస్తే చెప్పడం కంటే, చూడడమే బెటర్.
చీరలో కాస్త బొద్దుగా కనిపించినా, బీచ్ డ్రెస్‌లో మాత్రం చించి ఆరేసిందని అంటున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.