BigTV English

OTT Movie : భార్యను ముట్టుకోకుండా పడుకునే భర్త… పని మనిషితో పని కానిచ్చే భార్య

OTT Movie : భార్యను ముట్టుకోకుండా పడుకునే భర్త… పని మనిషితో పని కానిచ్చే భార్య

OTT Movie : ఈ రోజుల్లో ఓటీటీలో ఎన్నో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఏ మూవీని ఎప్పుడు కావాలనుకున్నా ప్రేక్షకులు చూసుకునే వెసులుబాటును ఓటిటి ప్లాట్ ఫామ్స్ కల్పిస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని రోజులలోనే ఓటీటీ లో రిలీజ్ అవుతున్న మూవీస్ ని చూడటానికి కూడా ప్రేక్షకులు ఉత్సాహం కనబరుస్తున్నారు. అందులోనూ బో*ల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్ ని ప్రేక్షకులు ఎక్కువగానే వీక్షిస్తున్నారు. బో*ల్డ్ మూవీ లవర్స్ క్రేజీగా ఫీల్ అయ్యే ఈ మూవీ స్టోరీ ఏమిటి? కథ ఏమిటో ? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

మనం చెప్పుకోబోయే ఈ మూవీ పేరు మరేమిటో కాదు ‘లేడీ మ్యాక్ బెత్’ (Lady Macbeth). ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఈ మూవీలో మసాలా సన్నివేశాల ఘాటు ఎక్కువగానే ఉంది. ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఇంటిమేట్ సన్నివేశాలతో ప్రేక్షకుల చూపును ప్రక్కకు తిప్పుకోనీయకుండా చేస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలు సెన్సార్ హద్దులు ఉంటాయి. ఈ బో*ల్డ్ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే..

క్యాథరిన్, అలెగ్జాండర్ ఒక చర్చిలో పెళ్లి చేసుకుంటారు. అయితే ఫస్ట్ నైట్ రోజున అలెగ్జాండర్ పని కానీయకుండానే నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజున కూడా కేథరిన్ ని ముట్టుకోకుండా తనకు తానుగా కోరిక తీర్చుకుంటాడు. ఇలా నడుస్తుండగా ఇదంతా గమనిస్తున్న అలెగ్జాండర్ ఫాదర్ ఆమెతో సర్దుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు.. తరువాత అర్ధరాత్రి ఆ ఇంటికి సమీపంలో ఒక అమ్మాయి అరుపులు వినపడతాయి. కేథరిన్ వెళ్లి చూడగా అక్కడ తన పని మనిషిని అక్కడే పని చేసే సెబాస్టియన్ అనే వ్యక్తి రేప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈమె రాగానే పక్కకు జరిగి తనతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తాడు. ఆ తరువాత ఆ పని మనిషిని విడిపించుకుని వెళ్ళిపోతుంది.

మరుసటి రోజు సెబాస్టియన్ కేథరిన్ రూమ్ కి వస్తాడు. రాగానే కేథరిన్ అతనికి భయపడకుండా విచిత్రంగా తనే స్వయంగా గట్టిగా వాటేసుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఇలా వీరి ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ విషయం పని మనిషికి తెలియడంతో వీరి ఇంటిమేట్ సన్నివేశాలను కిటికీలో నుంచి రహస్యంగా చూస్తూ ఉంటుంది. ఈ విషయం అలెగ్జాండర్ ఫాదర్ కి కూడా తెలుస్తుంది. వెంటనే ఆ పని వాడిని కొట్టి బంధిస్తారు. ఈ విషయం తెలుసుకున్న భర్త అలెగ్జాండర్ కేథరిన్ ను ఏం చేస్తాడు? అసలు అలెగ్జాండర్ ఎందుకు తనని ముట్టుకోకుండా తనకు తానుగా కోరికలు తీర్చుకుంటున్నాడు? చివరికి ఆ పని వాడిని ఏమి చేస్తారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘లేడీమ్యాక్ బెత్‘ (Lady Macbeth) మూవీని చూడాల్సిందే. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ మూవీని ఒంటరిగా చూస్తేనే బెటర్

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×